Constituency News

తెలివితేటలు ఏ ఒక్కరి సొంతం కాదు

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలివితేటలు ఏ ఒక్కరికో సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరికి అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి పేర్కొన్నారు. తెలివితేటలకు కుల, మతం, పేద, ధనిక అనే తారతమ్యాలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్మూర్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన …

Read More »

ఆగష్టు ఒకటి నుంచి కొత్త ఓటర్ల నమోదు

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు ఒకటి నుంచి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కొత్త ఓటర్ల నమోదుపై తహసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 30న నియోజకవర్గాల వారిగా రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్ల ఆధార్‌ వివరాలు …

Read More »

ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి

కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన కామారెడ్డి జోన్‌ సమావేశంలో టిపిటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ డాక్టర్‌ నాగభూషణం మాట్లాడుతూ విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసము ఉపాధ్యాయులు కదిలి రావాలని, భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసము ఉద్యమాలను తీవ్రతరం చేయాలని పిలుపు నిచ్చారు. వారు మాట్లాడుతూ పాఠశాలల్లో 19 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా …

Read More »

లైబ్రరీకి పుస్తకాలు అందజేసిన మంత్రి

డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విజ్ఞాన సౌధ (జనరల్‌ లైబ్రరీ) కి నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ నియోజక వర్గ శాసన సభాసభ్యులు మరియు రోడ్లు, భవన నిర్మాణాలు, శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తరఫున తెలంగాణ విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యులు పోటీ పరీక్షల పుస్తకాలను వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటిస్తున్న 90 వేల …

Read More »

మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రం ఆవరణలో గురువారం ఉదయం కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించామని చీఫ్‌ వార్డెన్‌ డా. అబ్దుల్‌ ఖవి తెలిపారు. 65 మంది విద్యార్థులకు టెస్ట్‌ చేయగా ముగ్గురు విద్యార్థులకు పాజిటీవ్‌గా నిర్ధారణ జరిగినట్లు పేర్కొన్నారు. ఇది వరకే 17 మందికి పాజిటీవ్‌ రాగా అందులో ముగ్గురు విద్యార్థులు నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, …

Read More »

జగిత్యాల జిల్లా వాసికి అరుదైన అవకాశం

జగిత్యాల, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఢల్లీిలో ఈనెల 28, 29 రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌ఓ) నిర్వహిస్తున్న వలసల సదస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన అంతర్జాతీయ వలసల నిపుణులు మంద భీంరెడ్డిని డిస్కసెంట్‌ (చర్చకుడు) గా ఆహ్వానించారు. తెలంగాణ కార్మిక శాఖ అదనపు కమీషనర్‌ డా. ఇ. గంగాధర్‌ కూడా సదస్సులో పాల్గొంటారు. అంతర్జాతీయ వలసలు, ముఖ్యముగా భారత్‌ నుండి …

Read More »

28, 29 తేదీల్లో సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌

డిచ్‌పల్లి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 28, 29 తేదీలలో దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ నిర్వహించనున్నట్లు దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. 28 వ తేదీన భౌతిక వికలాంగులు, సిఎపి (క్యాప్‌)బీ 29 వ తేదీన నేషనల్‌ సర్వీస్‌ …

Read More »

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో సామర్ధ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ ఆదర్శ పాఠశాలలో జిల్లాస్థాయి ఉపాధ్యాయుల అవగాహన సదస్సు హాజరై మాట్లాడారు. తొలిమెట్టు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులందరికీ చదవడం, రాయడం, చతుర్వేద ప్రక్రియలు నేర్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. ఆగస్టు 15 నుంచి అన్ని ప్రభుత్వ …

Read More »

ఓటు ప్రాముఖ్యతను వివరించాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా జాబితా రుపొందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పన, గరుడ యాప్‌ వినియోగంపై ఆయన మాట్లాడారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1 తేదీ మాత్రమే ప్రమాణికంగా తీసుకొనే వారని, ఈ సంవత్సరం నుంచి జనవరి …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మోర్తాడ్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో మంగళవారం అదికారులు, నాయకులు కలిసి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని ధర్మోరా, డొన్కల్‌, దోన్‌పాల్‌, మోర్తాడ్‌, పాలెం, షెట్‌పల్లి, సుంకెట్‌ తిమ్మాపూర్‌, వడ్యాట్‌ గ్రామాలలోని మొత్తం 25 మంది లబ్టిదారులకు గాను 25 లక్షల 2 వేల 9 రూపాయల చెక్కులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »