కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో బడిబాట ర్యాలీ సంచార వాహనాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో బడిబాట సంచార వాహనాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని …
Read More »వంద శాతం పంట రుణాలు అందించాలి
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 72 శాతం రుణ వితరణ లక్ష్యాన్ని సాధించినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 2021-22 వార్షిక సంవత్సరం బ్యాంకుల రుణ వితరణ పనితీరుపై మంగళవారం బ్యాంక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ వార్షిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ.4778 కోట్లకు ఇప్పటికి రూ.3442 కోట్లు రుణ వితరణ చేసి …
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూలర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 8 వేల …
Read More »వర్షపు నీటిని సంరక్షించాలి
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాల పెంపుదలకు రైతులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం కేంద్రీయ భూగర్భజల బోర్డు ప్రజలతో చర్చా గోష్టి నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఇంటి ముందు ఇంకుడు …
Read More »బాబాయ్‌కు రక్తదానం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పిట్ల నారాయణ (57) కి ఆపరేషన్ నిమిత్తమై అత్యవసరంగా ఏ పాసిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబసభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా రక్త దాతల సేవ సమితి వారు పిట్ల నారాయణ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి వారి కుటుంబంలోని పిట్ల …
Read More »రక్తదాత లావణ్య సేవలు అభినందనీయం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట మండలం రామ్ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన లావణ్య నేటి యువతకు స్ఫూర్తిదాయకమని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఓ నెగెటివ్ రక్తాన్ని 6 సార్లు అంద చేయడమే కాకుండా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి రక్తం అవసరం అని చెప్పగానే హైదరాబాద్‌కి వెళ్లి సకాలంలో …
Read More »యోగాతో మానసిక ప్రశాంతత
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ యూనిట్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మంగళవారం 8 వ …
Read More »కారు చెట్టుకు ఢీకొని యువకుని మృతి
మోర్తాడ్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రం శివారులోని 63వ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ కారు చెట్టుకు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కదే మృతి చెందడంతో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని మోర్తాడ్ ఎస్‌ఐ ముత్యం రాజు తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు హెరిటీగ వాహనం నెంబరు టిఎస్ 21 జి 1919 లో నిజామాబాద్ వైపు …
Read More »నందిపేట్‌లో భారీ వర్షం, ఊరట చెందిన రైతన్న
నందిపేట్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. తొలకరి వానలకు డొంకేశ్వర్, నూత్‌పల్లి, గాదేపల్లి తదితర గ్రామాల్లో పసుపు, మొక్కజొన్న పంట వేశారు. వారం రోజులైనా వర్షం జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. విత్తిన విత్తనాలు ఉడికిపోతాయేమోనని భయపడ్డారు. అయితే ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం వల్ల రైతులు …
Read More »రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం
డిచ్‌పల్లి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్‌ఎస్‌ఎస్ కో – ఆర్డినేటర్ డా. కె. రవీందర్ రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ డా. జి. రాంబాబు సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని ఓపెన్ ఆడిటోరియంలో రేపు అనగా 21 వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటలకు యోగాసనాలు నిర్వహింపబడుతాయి. కార్యక్రమానికి ముఖ్య …
Read More »