కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ జియో ఇన్ఫర్మాటిక్స్ విభాగం,ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం సౌత్ క్యాంపస్‌లో ఇండియన్ జి.పి.ఎస్. నావీక్ అండ్ ఇట్స్ ఫ్యూచర్ అప్లికేషన్స్ అనే అంశంపై జాతీయ కార్యశాల నిర్వహించడం జరిగిందని, అలాగే సరికొత్త టెక్నాలజీతో ఏర్పాటు చేయబడిన నూతన జి.ఐ. ఎస్ అండ్ జి.పి.ఎస్.జియో ల్యాబ్‌ని తెలంగాణ విశ్వ విద్యాలయ …
Read More »పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సేక్టోరియల్ అధికారి గంగా కిషన్ సందర్శించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థుల నైపుణ్యాలను పరీక్ష చేసి విద్యార్థులను అభినందించారు. పాఠశాల అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డి.ఈ.ఓ రాజు మాట్లాడుతూ …
Read More »‘‘విలక్షణ పివి’’ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి
డిచ్‌పల్లి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రముఖ పరిశోధకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి మాజీ ప్రధాన మంత్రి, ప్రముఖ రాజకీయ కోవిదులు, బహుముఖ ప్రజ్ఞాశాలి పివి నరసింహారావు జీవితంపై రచించిన ‘‘విలక్షణ పివి’’ అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయనాయుడు హైదరాబాద్‌లో గల జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఆవిష్కరించారు. రచయితను అభినందించారు. ఉపరాష్ట్రపతి …
Read More »పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలి
బాన్సువాడ, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుట్టిన బిడ్డకు తప్పనిసరిగా ముర్రుపాలు తాగించాలని రాష్ట్ర శాసన సభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శుక్రవారం జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు …
Read More »మాస్ కమ్యూనికేషన్‌లో శ్రీశైలంకు డాక్టరేట్
డిచ్‌పల్లి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్ కమ్యూనికేషన్ విభాగంలోని పరిశోధక విద్యార్థి గాలిపల్లి శ్రీశైలంకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేయబడిరది. ఆయన రూపొందించిన సిద్ధాంత గ్రంథం మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో శుక్రవారం ఓపెన్ వైవా వోస్ (మౌఖిక పరీక్ష) నిర్వహింపబడిరది. మాస్ కమ్యూనికేషన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసి, …
Read More »టీయూలో ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం
డిచ్‌పల్లి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఇంటర్ ప్రిన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెల్ మరియు బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ప్రపంచ సృజనాత్మకత, నూతన ఆవిష్కరణల దినోత్సవం’’ ను గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. అవగాహనా సదస్సును ఇంటర్ ప్రిన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెల్ డైరెక్టర్ డా. బి. నందిని, బిజినెస్ మెంట్ విజాగాధిపతి డా. కె. …
Read More »మాను యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జి. వి. రత్నాకర్ పుస్తకావిష్కరణ
డిచ్‌పల్లి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మినీ సెమినార్ హాల్‌లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ హిందీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. వి. రత్నాకర్ రచించిన ‘‘అరాచకుడి స్వగతాలు’’ అనే పుస్తకం ఆవిష్కరింపబడిరది. ఆర్ట్స్ డీన్ ఆచార్య కనకయ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ డా. జి.వి. రత్నాకర్ …
Read More »హెల్త్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాడని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయుష్మాన్ భారత్, ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు గురువారం …
Read More »28 వరకు పీజీ పరీక్షల ఫీజు గడువు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం. కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ ఎల్ ఎం, ఎల్ ఎల్ బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) లకు చెందిన మొదటి, మూడవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ మరియు ఐఎంబిఎ ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ …
Read More »రాష్ట్రమంతటా కోచింగ్ సెంటర్లు
డిచ్‌పల్లి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వర్చువల్ వేదికగా ఆన్ లైన్‌లో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాలలో ప్రత్యేకంగా పోటీ పరీక్షల విభాగాలను ప్రారంభించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలలో కోచింగ్ సెంటర్స్ ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, …
Read More »