కామారెడ్డి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైతులు పండిరచిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని జడ్పీ సమావేశంలో సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మానించారు. కామారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం జెడ్పి చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ప్రభుత్వ …
Read More »ఏప్రిల్ 11 వరకు ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ. (ఎల్) కోర్సులకు చెందిన 2011-12, 2012-13, 2013-14, 2014-15 ఇయర్ వైస్ బ్యాచ్ విద్యార్థులకు వన్ టైం చాన్స్ కాగా 2015-16 ఇయర్ వైస్ బ్యాచ్ విద్యార్థులకు చెందిన మొదటి, రెండవ, మూడవ సంవత్సర విద్యార్థులకు ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ …
Read More »సిసి రోడ్డు పనులకు భారీగా నిధులు
కామారెడ్డి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గానికి 7 మండలాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 16 కోట్ల రూపాయలు మజురైనట్టు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. కామారెడ్డి 1 కోటి 28 లక్షలు, దోమకొండ 2 కోట్లు, బీబీపెట్ 2 కోట్ల 20 లక్షలు, భిక్కనూర్ 4 కోట్ల 20 లక్షలు, …
Read More »బీత్ ఎనలైజర్ మిషన్ పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీత్ ఎన లైజర్ మిషన్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నూతనంగా వచ్చిన బిత్ ఎనలైజర్ మిషన్‌ను చూశారు. మద్యం సేవించి ఉన్నవారికి ఈ మిషన్ ద్వారా ఎంత మత్తు ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చని సూచించారు. ఆధునిక టెక్నాలజీతో ఈ మిషన్ రూపొందించారని …
Read More »ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
కామారెడ్డి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి భారీగా యూజిసి గ్రాంట్స్
డిచ్‌పల్లి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్, ఢల్లీి చైర్మన్ ప్రొఫెసర్ జగదేష్ కుమార్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వారి వెంట రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్, యూజీసీ డైరెక్టర్ డా. సిహెచ్. ఆంజనేయులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా ప్రాంతానికి చెందిన ప్రొఫెసర్ జగదేష్ కుమార్ టీయూ వీసికి చిర …
Read More »మౌలిక సదుపాయల కల్పనకే మన ఊరు ` మన బడి
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు మన ఊరు- మన బడి కార్యక్రమంలో పనులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ, వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టనున్న …
Read More »న్యాయవాదులకు అండగా ఉంటా…
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవాదులందరికీ అండగా ఉంటానని, ఎల్లప్పుడూ తమ అవసరాల కోసం సంప్రదించాలని కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్‌లో గంప గోవర్ధన్ ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం మరో ఐదు …
Read More »ప్రతి మండలానికి రెండు పాఠశాలల్లో పనులు
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి మండలానికి మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా రెండు పాఠశాలలను ఎంపిక చేసి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బిచ్కుంద నుంచి జూమ్ కాన్ఫరెన్స్‌లో ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద పాఠశాలలో మరుగుదొడ్లు, వంటశాలలు, రక్షణ గోడ నిర్మాణం వంటి పనులు చేయడానికి ఇంజనీరింగ్ …
Read More »టీబీ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీబీ వ్యాధిని అంతమొందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనిజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రపంచ టీబీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2024 నాటికి జిల్లాలో టీబీ వ్యాధి …
Read More »