Constituency News

గుండెపోటుతో సొసైటీ వైస్‌ చైర్మన్‌ మృతి

బాన్సువాడ, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ అంబర్‌ సింగ్‌ మంగళవారం తన స్వగ్రామమైన రాంపూర్‌ తండాలో వడ్లు ఆరబెడుతుండగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిసింది. అందరితో కలివిడిగా ఉండే అంబర్‌ సింగ్‌ హఠాత్తుగా మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Read More »

నందిపేట్‌ డొంకేశ్వర్‌ మండలాలకు కోటి నిధులు మంజూరు

నందిపేట్‌, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌, డొంకేశ్వర్‌ మండలాలలోని గ్రామాలకు ఉపాధి హామీ పథకం కింద కోటి రూపాయలను ఆర్మూర్‌ నియాజకవర్గ కాంగ్రేస్‌ పార్టీ ఇంచార్జి పొద్దుటూరి వినయ్‌ రెడ్డి మంజూరు చేసారు. నందిపేట్‌ మండలంలోని వెల్మల్‌ 15 లక్షలు, లక్కం పల్లి 10 లక్షలు, జొర్పూర్‌, సిద్ధాపూర్‌, రైతు ఫారం, మల్లారం, మాయాపూర్‌ గ్రామాలకు 5 లక్షల చొప్పున షాపూర్‌ 10 లక్షలు, …

Read More »

మహిళా సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి సీజన్‌ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి, సీనియర్‌ శాసన సభ్యులు పి.సుదర్శన్‌ రెడ్డి వెల్లడిరచారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గాను, వాటిలో మహిళా సంఘాలకు కనీసం 200 పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమీకృత జిల్లా …

Read More »

ధాన్యం కొనుగోళ్ళకు ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు 446 కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు కొనుగోలు కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న యాసంగి సీజన్‌ లో 26 వేల ఎకరాల …

Read More »

ఎల్‌.ఆర్‌.ఎస్‌. ప్రక్రియను వేగవంతం చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్‌.ఆర్‌.ఎస్‌. ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో ఎల్‌.ఆర్‌.ఎస్‌. క్రింద చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్‌ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, లే అవుట్ల క్రమబద్దీకరణకు ఈ నెల 31 తో ముగిస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్‌ పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు …

Read More »

బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్‌ అడ్డా… ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రం ఏర్పడినటువంటి బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు సుపరిపాలన అందించడం జరిగిందని, బాన్సువాడ గడ్డ బిఆర్‌ఎస్‌ పార్టీకి అడ్డా అని పార్టీలోకి నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తలే పార్టీకి బలం బలగమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని జమా మసీదులో టిఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందుకు రాష్ట్ర నాయకురాలు ఎమ్మెల్సీ …

Read More »

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞాపనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ రోజు పలు సమస్యలపై (131) అర్జీలు రావడం జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

నీటి సమస్య ఉంటే వెంటనే ఫోన్‌ చేయండి…

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ, పట్టణ ప్రాంతంలో త్రాగు నీటి సమస్య ఉంటే వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన త్రాగునీటి మానిటరింగ్‌ సెల్‌కు ఫోన్‌ చేసి సమస్య వివరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్య తలెత్తినపుడు కలెక్టరేట్‌ లో ఏర్పాటుచేసిన మానిటరింగ్‌ సెల్‌ నెంబర్‌ 9908712421 కు కాల్‌ చేసి తెలియజేయవచ్చునని …

Read More »

ప్రతిభా పరీక్షలు విద్యార్థుల భయాన్ని తొలగిస్తాయి…

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విఆర్కే అకాడమీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోడల్‌ ఎంసెట్‌ నీట్‌ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఎంసెట్‌, నీట్‌ పరీక్షలకు పోటీ తీవ్రంగా పెరిగిపోవడం జరిగిందని సరైన …

Read More »

ఉచిత కంటి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి మోతి బిందు క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ ఉచితంగా చేస్తామని ప్రముఖ సమాజ సేవకులు కొట్టూరు అశోక్‌ తెలిపారు. లెన్స్‌ విలువ రూ. 4000, ఆపరేషన్‌ విలువ రూ. 4000ల విలువతో కూడిన ఆపరేషన్లు ఉచితముగా చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గత 30 సంవత్సరాలుగా సమాజ సేవలో భాగంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »