బాన్సువాడ, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలకు గాను శనివారం బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెను ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. పాఠశాల మెస్‌ను తనిఖీ చేసి …
Read More »కామన్ డైట్ సద్వినియోగం చేసుకోవాలి…
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ వసతి గృహల్లోని విద్యార్థులకు నూతనంగా ప్రారంభించిన కామన్ డైట్ సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఉన్నత చదువులు అభ్యసించి మంచి పదవుల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం పెద్దకొడప్గల్ తెలంగాణ సాంఫీుక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలలో నూతన కామన్ డైట్ ను ప్రారంభించారు. తొలుత కలెక్టర్‌కు విద్యార్థినులు ఘన స్వాగతం …
Read More »వచ్చే ఐదేళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు
నిజామాబాద్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారంసందర్శించారు. ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, వేముల …
Read More »సంక్రాంతి తరువాత రైతు భరోసా విడుదల చేస్తాం…
నిజాంసాగర్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వస్తుందో అలాంటి పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాం సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ ద్వారా రెండవ పంటలకు నీటిని ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా నిజాంసాగర్ ప్రాజెక్టు ను ఆయన సందర్శించారు. విశ్రాంతి భవనం …
Read More »పత్తి పంటను వెంటనే కొనుగోలు చేయాలి…
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన పత్తి పంటను జిన్నింగ్ మిల్లులో వెంటనే కొనుగోలు చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో సిసిఐ కృష్ణ నేచురల్ ఫైబర్ ప్రైవేటు లిమిటెడ్ జిన్నింగ్ మిల్లును కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తినీ తేమశాతం పరిశీలించి కొనుగోలు చేయాలని …
Read More »బాగా చదువుకొని ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవాలి…
కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండలం ఫత్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు ఇళ్లు ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల నిర్మాణానికి అనువైన భూమి ఉందో …
Read More »జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతా…
నసురుల్లాబాద్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలం జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతానని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల రామాలయం కళ్యాణ మండపంలో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా వేణుగోపాల్ గౌడ్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. జర్నలిస్టుల సమస్యలపై అనుతం పోరాడుతానని నేటి …
Read More »క్రీడల్లో సత్తాచాటిన ఆర్మూర్ విద్యార్థినిలు
ఆర్మూర్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాల ఆర్మూర్ విద్యార్థినిలు క్రీడల్లో తమ సత్తా చాటి గెలుపొందారు. ఈనెల 11, 12 వ తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ నిర్వహించిన ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్లో ఆర్మూర్ విద్యార్థినులు ఎం .అంజలి అథ్లెటిక్స్ 800 మీటర్లు మరియు లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానంలో గెలుపొందారు. వాలీబాల్ లో నిహారిక టీం …
Read More »ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉంది
డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ వాలీబాల్ మెన్, ఉమెన్ చాంపియన్షిప్ 2024, పోటీలను ఉదయం 10 గంటలకు యూనివర్శిటీ ప్లే గ్రౌండ్‌లో వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేయాలనే సంకల్పంతో ఉందని తెలిపారు. …
Read More »డ్రాప్ ఔట్ విద్యార్థులను తిరిగి చేర్పించాలి…
కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులు డ్రాప్ ఔట్ అయిన వారిని గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మధ్యలో కళాశాల మానివేసిన డ్రాప్ ఔట్ విద్యార్థులను మళ్ళీ తరగతి గదిలో కూర్చోబెట్టలనీ …
Read More »