డిచ్‌పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని విశ్వవిద్యాలయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యవేక్షించారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దు, హిందీ, కెమిస్ట్రీ విభాగాలను సందర్శించి విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల స్వస్థలాలను, వారికి అభిరుచి గల అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా విభాగాల్లో గల పాఠ్యప్రణాళికల్లో …
Read More »తెలుగులో నవీన్‌కు జేఆర్‌ఎఫ్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో 2018-20 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి కొత్తపల్లి నవీన్ యూజీసీ జేఆర్‌ఎఫ్ సాధించారు. ఇది వరకే రెండు సార్లు యూజీసీ నెట్ సాధించిన నవీన్ శనివారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఏ) వెలువరించిన ఫలితాలలో మరోసారి నెట్‌తో పాటు జేఆర్‌ఎఫ్‌కు ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ… రెండు సంవత్సరాలుగా శ్రమిస్తూ నేడు …
Read More »ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం
నవీపేట్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవిపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహరాజ్ విగ్రహ దాత అయిన బోధన్ నియోజకవర్గ సీనియర్ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ హిందు హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కొరకు భూమి పూజ చేయడం చాల సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో నాలేశ్వర్ సర్పంచ్ …
Read More »ఆనంద నిలయం సందర్శించిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహం ( ఆనంద నిలయం) ను శనివారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్వీట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు పొందాలని కోరారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి …
Read More »చత్రపతి శివాజీ ఆశయ సాధనయే నేటి యువతకి స్ఫూర్తి
నవీపేట్, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలం జన్నెపల్లె గ్రామంలో హైందవ యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా శివసేన కార్యకర్త ధర్మారం రాజు మాట్లాడుతూ హిందూ సమాజ పరిరక్షణకు, శివాజీ మహారాజ చేసిన కృషి, పట్టుదల, దేశభక్తిని ప్రతిఒక్క యువకుడు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. నేటి యువత చెడు వ్యసనాలకు పోకుండా ధర్మ మార్గంలో నడవాలని …
Read More »రైస్ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్స్ రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం సదాశివ నగర్ లో పద్మావతి రైస్ మిల్‌ను ఆయన సందర్శించారు. ఇంతవరకు మిల్లింగ్ చేసిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా సివిల్ సప్లై మేనేజర్ జితేంద్ర ప్రసాద్, జిల్లా ఇన్చార్జి పౌర సరఫరా అధికారి రాజశేఖర్, …
Read More »దేగాంలో ఘనంగా శివాజీ జయంతి
ఆర్మూర్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా ఆర్మూర్ మండల టిఆర్‌ఎస్ నాయకులు, దేగాం గ్రామ నాయకులు, పలు యువజన సంఘాల సభ్యులు పూల మాలలు వేసి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకొని మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచి ప్రత్యేక మరాఠా రాజ్యాన్ని నిర్మించిన …
Read More »ఆలూర్‌లో కబడ్డీ పోటీలు
ఆర్మూర్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ గ్రామంలో ఈ నెల 19, 20 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆలూర్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని ఆహ్వానించారు. 19 వ తేది సాయంత్రం 4 గంటలకు ముఖ్య అతిథులచే క్రీడా పతాక ఆవిష్కరణ గావించి పోటీలను ప్రారంభిస్తామన్నారు. 20 వ తేదీ …
Read More »దళిత బంధు కింద కామారెడ్డికి 350 యూనిట్లు
కామారెడ్డి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకం కింద కామారెడ్డి జిల్లాకు 350 యూనిట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జిల్లా స్థాయి అధికారులతో దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసే యూనిట్ల పై చర్చించారు. దళిత సాధికారిత కోసం ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని తెలిపారు. దళిత …
Read More »క్రికెట్ టోర్నమెంట్‌లో టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విజయం
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది వర్సెస్ నిశిత డిగ్రీ కళాశాల జట్టుల మధ్య ఫైనల్ పోటీ జరిగింది. ఇందులో …
Read More »