Constituency News

కోర్టు సముదాయాన్ని సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి

కామారెడ్డి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టు సముదాయాన్ని నిజామాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి ఆమెకు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కామారెడ్డి సముదాయంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. …

Read More »

జాతీయ సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు

ఆర్మూర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 27 నుండి 29 వరకు జగిత్యాల జిల్లాలో జరిగిన సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌ బాల్‌ రాష్ట్ర పోటీలలో జిల్లా బాలబాలికల జట్టు ప్రథమ స్థానం సాధించి ప్రాబబుల్స్‌ జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికై ఆర్మూర్‌లో, సుద్ధపల్లిలో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి తుది జట్టుకు ఎంపికై ఈనెల 15 నుండి 18 వరకు …

Read More »

ప్రారంభమైన ఇంటర్‌ కాలేజ్‌ అథ్లెటిక్స్‌ సెలెక్షన్స్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ అథ్లెటిక్స్‌ మెన్‌, వుమెన్‌ సెలెక్షన్స్‌ ఘనంగా ప్రారంభించినట్టు తెలంగాణ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ ఖవి తెలిపారు. యూనివర్సిటీ మైదానంలో టియు పరిధిలోని దాదాపు 25 కళాశాలల నుండి మహిళలు, పురుషులు పాల్గొన్నారని, అందులో 800 మీటర్లు మెన్‌, వుమెన్‌, 200 మీటర్లు మెన్‌, వుమెన్‌, లాంగ్‌ …

Read More »

పెర్కిట్‌ పూసల సంఘం కార్యవర్గం ఎన్నిక

ఆర్మూర్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని పెర్కిట్‌లో పూసల సంఘం నూతన కార్యవర్గం నియామకమైంది. నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు సుంకరి రంగన్న, నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు చేని అంజయ్య ఆధ్వర్యంలో మంగళవారం పెర్కిట్‌ పూసల సంఘ అధ్యక్షులుగా మద్దినేని నరేష్‌, ఉపాధ్యక్షులుగా చేని శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పన్నీరు రవికుమార్‌, ప్రధాన కార్యదర్శిగా పొదిల సతీష్‌, కోశాధికారిగా కావేటి నవీన్‌, కార్యదర్శిగా మద్దినేని …

Read More »

వసతి గృహాలను తనిఖీ చేసిన రిజిస్ట్రార్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మెయిన్‌ క్యాంపస్‌ బాలికల, బాలుర వసతి గృహాలను మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య శివ శంకర్‌ తనిఖీ చేశారు. ముందుగా ఓల్డ్‌ బాయ్స్‌ హాస్టల్‌ తనిఖీ చేశారు. అక్కడి మెస్‌లు వంట శాల, విద్యార్థుల రూములను సందర్శించారు. ప్రతి రూమ్‌కు కిటికీలు డోర్లు, ఫ్యాన్స్‌ లైట్లు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. అక్కడి నుండి …

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి ప్లేట్‌ లేట్స్‌ అందజేత

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో శ్రీజ (24) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో పేషెంట్‌ తల్లిదండ్రులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలను …

Read More »

ఆర్మూర్‌లో నృత్య మహోత్సవం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి శ్రీ సాయి గార్డెన్‌లో తపస్వి సంస్థ మరియు భారతి నృత్య నికేతన్‌ ఆర్మూర్‌ వారు సంయుక్తంగా దక్షిణ తెలంగాణ ప్రాంత నాట్య కళాకారులను ప్రోత్సహిస్తూ మరియు తపస్వి సహాయార్థం నృత్య మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అరక్షిత పిల్లల సహాయార్థం కొరకు నిర్వహించినట్టు తపస్వి సంస్థ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నాట్య గురువులు …

Read More »

బిజెపిలో చేరిన అడ్లూర్‌ యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం 2వ వార్డు అడ్లూరు ఎస్‌సి కాలనీకి చెందిన 48 మంది అధికార పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. పార్టీ జండా ఆవిష్కరణ చేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి …

Read More »

సిసిరోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

బాల్కొండ, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం బాల్కొండ మండల కేంద్రంలో 67 లక్షల విలువ గల రోడ్డు పనులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శంకుస్థాపన భూమిపూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహకారంపై బాల్కొండ మండల కేంద్రంలో సిసి రోడ్లు బిటి రోడ్లు వేసుకోవడం మోరీలు నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. గత నలభై యాభై సంవత్సరాలుగా మండల కేంద్రంలో …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ…

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మీ పథకం పేదలకు వరంలా మారిందని ఎంపీపీ దశరథ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామంలో వివిధ గ్రామాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఆడబిడ్డకు అండగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ముఖ్యమంత్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »