కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం, వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, భారతరత్న బిరుదు …
Read More »బిజెపి ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి
ఆర్మూర్, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్ 65వ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా దలిత మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపాలిటి పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా …
Read More »నిరాహార దీక్షకు టిఎన్‌ఎస్‌ఎఫ్ మద్దతు
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో గత 3 రోజులుగా రిలే దీక్ష చేస్తున్న పీహెచ్‌డి స్కాలర్ గణేష్ దీక్షకు సోమవారం టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, బీసీ విద్యార్థి సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు తమ సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు బాలు, నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడుగడుగున అన్యాయమే …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన 13 మందికి సీఎం సహాయనిది నుండి 11 లక్షల 7 వేల 2,00 రూపాయల చెక్కులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1057 మందికి 6 కోట్ల 62 లక్షల 54 వేల 3 వందల రూపాయలు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
Read More »ఉప్పల్వాయిలో అంబేద్కర్ వర్ధంతి
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉప్పల్వాయి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప్పల్వాయి గ్రామ సర్పంచ్ కొతొల గంగారం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గురజాల నారాయణరెడ్డి, వీడిసి చైర్మన్ పల్లె నరసింహులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి, మానవ హక్కుల నిర్మాత ఓటు హక్కు కల్పించిన, …
Read More »తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు
కామారెడ్డి, డిసెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ ఓ నెగెటివ్ రక్తనిల్వలు లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ రెడ్డి ఓ నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే ఓ …
Read More »కమ్యూనిటీ హాల్‌కు నిధులు మంజూరు
ఆర్మూర్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణములోని బార్ అసోసియేషన్ న్యాయవాదుల కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు పియుసి చైర్మన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 5 లక్షల రూపాయలు సిడిపి ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. ఎమ్మెల్యే నిధుల మంజూరు పత్రాన్ని ఆదివారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చిల్క కిష్టయ్యకి, కార్యవర్గ సభ్యులకు, న్యాయవాదులకు అందచేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు …
Read More »6న ఛలో కలెక్టరేట్
నిజామాబాద్, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సోమవారం తలపెట్టే చలో కలెక్టరేట్‌ను జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన అన్నారు. శనివారం ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్షిప్ బకాయిలు నాలుగు …
Read More »నీడనిచ్చే మొక్కలు ఎక్కువగా పెంచాలి…
కామారెడ్డి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో నర్సరీని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నర్సరీలో నీడనిచ్చే మొక్కలు అధికంగా పెంచాలని సూచించారు. మర్రి, వేప, కానుగ, రవి, మామిడి, మోదుగ వంటి వాటిని పెంచాలని అధికారులను ఆదేశించారు. 10 వేల మొక్కలు గృహాలకు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శి రాజుకు చెప్పారు. పూల, పండ్ల మొక్కలతో …
Read More »పదోన్నతులు కల్పించాలని నిరసన
డిచ్‌పల్లి, డిసెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో అధ్యాపకులుగా చేరిన వారికి పదోన్నతులు కల్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ధర్నా కార్యక్రమాలలో భాగంగా శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మండి అడ్మినిస్ట్రేషన్ భవనము వరకు బైక్ ర్యాలి నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు డా బాలకిషన్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతులు కల్పించకుండా 2014 అధ్యాపకుల పట్ల వివక్షతను చూపుతున్నారన్నారు. …
Read More »