Constituency News

తెలుగులో శమంతకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖ పరిశోధక విద్యార్థి ఎస్‌. శమంతకు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో గల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి. బాలశ్రీనివాస మూర్తి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్‌. శమంత తెలంగాణ సాహిత్యం శ్రామిక జీవన చిత్రణ (2000-2010) అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించారు. …

Read More »

పది వేల కిలోమీటర్ల పాదయాత్ర

ఆర్మూర్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర కమిటీ ఆదేశాల అనుసారం డి.ఎస్‌.పి ఆర్మూర్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో స్వరాజ్య పాదయాత్ర 10,000 కి.మీ పోస్టర్‌ ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌లో ఆవిష్కరించారు. అనంతరం మండల అధ్యక్షులు నితిన్‌ మహరాజ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్‌టీల రాజ్యస్థాపన కై డా. విశారదన్‌ మహారాజ్‌ …

Read More »

ఈవీఎంల గోదాంను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎంలు నిల్వ ఉంచిన గోదాంను శనివారం కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గోదాంకు సీజ్‌ చేసి ఉన్న తాళాలను చూశారు. బందోబస్తు వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

నిజామాబాద్‌ జిల్లా మొదటి స్థానంలో ఉంది…

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిజామాబాద్‌ జిల్లా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్‌ ప్రగతి భవన్‌లో జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్‌లో 100 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 80 శాతం ధాన్యం కొనుగోలు …

Read More »

దివ్యాంగులకు చేయూతనివ్వాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ చేయూతను అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు ప్రభుత్వ ఉద్యోగులు అండగా నిలవాలని సూచించారు. దివ్యాంగులు వైకల్యాన్ని అధిగమించి స్వయం ఉపాధిలో రాణించాలని కోరారు. …

Read More »

వడ్లు కొనుగోలు చేయకపోతే ఉద్యమం తప్పదు…

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపెట్‌ మండల కేంద్రానికి సంబంధించిన 84 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ముందు చూపుతో గ్రామాలు స్వచ్చంగా మారాయాని, తెలంగాణలో సొమ్ము ఒకరిది సోకు ఒకరిధిలా నడుస్తుందని కేంద్ర ప్రభుత్వ 14,15 వ ఆర్థిక …

Read More »

శ్రీకాంతాచారి ఆశయ సాధనకు పాటుపడాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ కుటుంబానికి 5 ఉద్యోగాలు, తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం టిఆర్‌ఎస్‌ అసమర్థ పాలనే అని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆత్మహత్యలే మిగిలాయని, తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతచారి ఆత్మబలిదానం సందర్భంగా శుక్రవారం హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గానసభలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చిత్రపటానికి టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి …

Read More »

ఎడపల్లిలో పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం

బోధన్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళాబృందం వారి ఆధ్వర్యంలో ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనీ ఎడపల్లి ఓల్డ్‌ బస్టాండ్‌ వద్ద గ్రామప్రజలకు వివిధ రకాల అంశాలపై గురువారం రాత్రి అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించి, గ్రామంలోని యువకులు ఎలాంటి మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలు కాకుండా మంచి …

Read More »

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి…

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం ప్రత్యామ్నాయ పంటల గోడ పతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాసంగిలో వరికి బదులుగా శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో …

Read More »

అటవీ భూములు ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అటవీ అధికారులను అడ్డగించిన వారిపై దాడి చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. రెవిన్యూ, అటవీ, పోలీస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »