కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాహాత్మాజ్యోతిభాఫూలే ఆశయాలకు అనుగుణంగా సమాజం కోసం ఉద్యమిస్తామని తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు గడ్డం సంపత్ అన్నారు. ఆదివారం మహాత్మా జ్యోతిభాఫూలే 131వ వర్దంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల జ్యోతిభాఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన భారతదేశంలో ఉన్న తీవ్రమైన మూడవిశ్వాసాలు, సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా ఉద్యమించారని గుర్తు …
Read More »యాసంగిలో వరి సాగు వద్దు
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే యాసంగి సీజన్‌లో వరి పంట సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు, యాసంగి పంట ప్రణాళిక వంటి అంశాలపై శనివారం అన్ని జిల్లా కలెక్టర్‌లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం …
Read More »ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రశాంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వివరాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్ టన్నులు దాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. బాన్సువాడలో …
Read More »చిట్టాపూర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
బాల్కొండ, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనకు స్వాతంత్య్ర దినోత్సవం తెలుసు… గణతంత్ర దినోత్సవం తెలుసు… మరి రాజ్యాంగ దినోత్సవం ఏంటి.. ఎందుకు జరుపుతారో తెలుసుకుందామనీ విద్యార్థులనుద్దేశించి బాల్కొండ మండల విద్యాశాఖాధికారి రాజేశ్వర్ అన్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న మనదేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటోందని, దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారన్నారు. ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారని, 1949 …
Read More »అక్రమ టీచింగ్ పోస్టులు రద్దు చేయాల్సిందే
డిచ్‌పల్లి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ టీచింగ్ పోస్టుల్లో అక్రమ నియామకాలను రద్దు చేయాలని వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకి పి.డి.ఎస్.యు, పీ.వై.ఎల్ నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షురాలు సి.హెచ్ కల్పన మాట్లాడుతూ యూనివర్సిటీలో అక్రమ టీచింగ్ పోస్టులను రద్దు చేయాల్సిందేనన్నారు. పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు యూనివర్సిటీ వేదిక కారాదన్నారు. టీచింగ్, నాన్-టీచింగ్ …
Read More »శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యత ప్రమాణాలు పాటించిన ధాన్యాన్ని సహకార సంఘాలు సిఓవోలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలో సహకార సంఘాల కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమశాతం 17 లోపు ఉండేవిధంగా చూడాలన్నారు. తాలు, మట్టిపెళ్లలు, నల్లని గింజలు లేకుండా శుభ్రం చేసిన ధాన్యాన్ని …
Read More »కామారెడ్డిలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల పర్యటన
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి, లింగాపూర్, ఇస్రోజివాడి గ్రామాల్లో గురువారం రాష్ట్ర ఎన్నికల రోల్ పరిశీలకుడు టి. విజయ్ కుమార్ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం ద్వారా ఎంతమంది కొత్త ఓటర్లను చేర్చరని వివరాలు బూత్ లెవెల్ పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లింగాపూర్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత అని వివరాలు తెలుసుకున్నారు. తొమ్మిది వందల యాభై …
Read More »ఉపాధితో పాటు శాశ్వత ఆదాయం పొందేలా చూడాలి
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై మండల స్థాయి అధికారులకు కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి …
Read More »ఓటర్ల ఇంటికి వెళ్లి విచారించిన ప్రత్యేక పరిశీలకులు
డిచ్‌పల్లి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎస్‌ఆర్ పరిశీలకులు విజయ్ కుమార్ స్పెషల్ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి, రాంపూర్ గ్రామాలలో ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. మాట్లాడి ప్రస్తుతం వారు ఏమి చదువుతున్నారు …
Read More »వసతి గృహాలు తనిఖీ చేసిన వైస్‌ఛాన్స్‌లర్
డిచ్‌పల్లి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బాలికల వసతి గృహంను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ గుప్త గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.తనికీలో విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులను సమయ పాలన పాటించాలని ఆదేశించారు. భోజనం బాగుండాలని ఆదేశించారు. వసతి గృహంలో అల్పాహారం చేశారు. సమస్యలకు సంబంధించిన అధికారులతో చర్చించి పరిష్కారానికి తగిన సూచనలు ఇచ్చారు. తనికీలో చీఫ్ వార్డెన్ డా. …
Read More »