బాల్కొండ, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభ్యసన సామర్థ్యాలపై దేశవ్యాప్త సర్వే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా శుక్రవారం బాల్కొండ మండలంలో సర్వే చేపట్టిందని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ పేర్కొన్నారు. ఉమ్మడి బాల్కొండ మండలంలోని పోచంపాడు రెసిడెన్షియల్ బాలుర గురుకుల, సాంఘిక సంక్షేమ పాఠశాల బాలికలు పోచంపాడు, ప్రాథమిక పాఠశాల పోచంపాడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెండోరా, స్టీస్ సెయింట్ ఎలిజబెత్ …
Read More »ఆర్థికశాస్త్రంలో మల్లేశంకు డాక్టరేట్
డిచ్‌పల్లి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యమైన పరిశోధనలు దేశాభివృద్ధికి గీటురాళ్లని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య. డి. రవీందర్ గుప్త పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన పరిశోధన పత్రాలు ఆధునిక అభివృద్ధికి సూచికలన్నారు. శుక్రవారం ఆర్థికశాస్త్ర విభాగంలో ఈ నామ్ యొక్క సమస్యలు పరిష్కారాలు అనే అంశంఫై డా.ఏ .పున్నయ్య పర్యవేక్షణలో టీ.మల్లేశం పరిశోధన సిద్ధాంత గ్రంథం సమర్పించినందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం డాక్టరేటును …
Read More »అటవీ హక్కుల కమిటీలు ఎంపిక చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 12 నుంచి అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి మండల స్థాయి అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల్లో అటవీ హక్కుల కమిటీల సభ్యులను గ్రామ సభ ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని సూచించారు. ఈ …
Read More »నేడు చేతకాక శనేశ్వరం…
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల ప్రకారం వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, యాసంగిలో వరిపంట కొనుగోలు గురించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ …
Read More »బీసీ యూత్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయండి
డిచ్‌పల్లి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పూలే అంబేద్కర్ ఆలోచన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే బీ. సీ. యూత్ కాన్ఫరెన్స్ విజయవంతం చేయాలని ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి డా. సంపత్ బ్రోచర్ విడుదల చేసి మాట్లాడారు. పూలే, అంబేద్కర్ ఆలోచనలను వ్యాప్తి చేయటానికి ఈ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమానికి ప్రారంభకులుగా ఉన్నత విద్య మండలి ఛైర్మన్ ఆచార్య …
Read More »ప్రకృతి వనాల కోసం గ్రీన్ బడ్జెట్ వినియోగించుకోవాలి…
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రీన్ బడ్జెట్‌ను వినియోగించి పట్టణాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం మున్సిపల్ అధికారులతో హరితహారంపై సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రకృతి వనాలలో మియావాకి విధానంలో మొక్కలు నాటాలని సూచించారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ పట్టణాలలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని అధికారులను …
Read More »అంగన్‌వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేసిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్ వైజర్లకు సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టరు జితేష్ వి పాటిల్ కామారెడ్డి ప్రాజెక్ట్ అంగన్‌వాడీ టీచర్లకు బుధవారం అందజేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్ వైజర్లకు శాఖ ద్వారా స్మార్ట్ ఫోన్లు అందించడం హర్షణీయమని అన్నారు. అంగన్‌వాడీ …
Read More »ఏఎన్‌ఎంపై దాడి…
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సావిత్రి అనే ఏ.ఎన్.ఎం.పైన వ్యాక్సిన్ ఇచ్చినందుకు భౌతిక దాడి చేసి రక్తం కారే విధంగా గాయపరిచారు. వివరాల్లోకి వెళితే… రాంపూర్ గడ్డ గ్రామంలో వడ్డే శ్రీలత అనే గర్భిణికి ఈనెల 1వ తేదీన స్థానిక ఏ.ఎన్.ఎం. సావిత్రి కోవిషిల్డ్ వ్యాక్సిన్ మొదట డోసు ఇచ్చారు. కాగా గర్భిణీ శ్రీలత మొదటి …
Read More »డిపిఆర్‌వోగా దశరథం
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి డిపిఆర్‌ఓగా ఎం. దశరథం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు పనిచేసిన డిపిఆర్‌ఓ వెంకటేశ్వర్లు యాదాద్రి భువనగిరికి బదిలీపై వెళ్లారు. సిద్దిపేట డిపిఆర్‌ఓగా పని చేస్తున్న దశరథంకు కామారెడ్డి డిపిఆర్‌ఓగా ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిపిఆర్‌ఓ దశరథం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Read More »ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు వచ్చి కుప్పలు పోసిన ధాన్యం నుంచి తేమ శాతాన్ని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »