Constituency News

అటవీ భూముల సంరక్షణకు సహకరించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూముల సంరక్షణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం రాజకీయ పార్టీల నాయకులతో అటవీ భూములు సంరక్షణ, పోడు వ్యవసాయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 8 వరకు పోడు …

Read More »

చట్టం ముందు అందరూ సమానమే

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చట్టం ముందు మహిళలు, పురుషులు సమానమేనని హైకోర్టు జడ్జి విజయ సేన్‌ రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం నడ్పల్లిలోని జీ కన్వెన్షన్‌ హాల్‌లో జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆజాద్‌ కా అమ ృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి చట్టాలపై అవగాహన కల్పించడానికి కృషి చేయాలని …

Read More »

టి.యు. ఈసీ సమావేశంలో కీలక నిర్ణయాలు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం జరిగిన తెలంగాణ విశ్వవిద్యాలయ ఈ.సి. సమావేశంలో పలు విషయాలు ఆమోదించారు. ఈ. సి సభ్యుల సూచన మేరకు ప్రస్తుత రిజిస్ట్రార్‌ను మార్చి ఆచార్య యదగిరిని నియమించారు. పొరుగు సేవల ఉద్యోగులను ఎవరిని అపాయింట్‌ చేయలేదని తెలిపారు. నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు ప్రభుత్వ సూచనల మేరకు పెంపు చేయడం …

Read More »

కిసాన్‌ మోర్చా అధ్యక్షులుగా గొల్ల గంగాధర్‌

నవీపేట్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కిసాన్‌ మోర్చా నూతన అధ్యక్షులుగా గొల్ల గంగాధర్‌ నియమిస్తున్నట్టు బిజెపి మండల అధ్యక్షులు చిట్యాల ఆదినాథ్‌ పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులను ఏనాడూ మరువమని, మంచి గుర్తింపు ఉన్న వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అయన తెలిపారు. కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా ప్రధాన కార్యదర్శి ద్యగాసరిన్‌, బతురి సాయిలు, మండల కార్యదర్శి …

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామరెడ్డి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయ పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్‌ అధ్యక్షులు సంబారి మోహన్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంబారి మోహన్‌, రామారెడ్డి మండలం ఎంపీపీ నా రెడ్డి దశరథ్‌ రెడ్డి, రామారెడ్డి మండల రైతు బంధు అధ్యక్షులు గురజాల నారాయణ రెడ్డి మాట్లాడుతూ రామారెడ్డి, …

Read More »

రైల్వేస్టేషన్‌లో ఎన్‌ఎస్‌ఎస్‌ శ్రమదానం

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆద్వర్యంలో రీజినల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ యన్‌. ఐ.యస్‌.యస్‌, హైదరాబాద్‌-508 ఆదేశాల ప్రకారం శుక్రవారం యన్‌.యస్‌.యస్‌ సెల్‌ తెలంగాణ విశ్వవిద్యాలయ ఆద్వర్యంలో డిచ్‌పల్లి మార్కేట్‌, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌లో 200 మంది వాలంటీర్లు క్లీన్‌ ఇండియా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రతి యూనిట్‌ నుండి 20 మంది వాలంటీర్లు, యస్‌.పి.ఆర్‌ డిగ్రీ కళాశాల నుండి …

Read More »

గోదావరి నది తీరంలో స్వర్ణ కంకణ పురస్కారం

బాసర, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది తీరంలో వేదపండితులు పరమపూజ్యులు, వైదిక ధర్మ శాస్త్ర పండితులు శ్రీ గంగవరం నారాయణ శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీలలో శ్రీ విద్య మహాషోడోప మూలా మంత్రం ఉపదేశం ఇస్తున్నట్లు పేర్కొనారు. కార్యక్రమంలో వేదపండిత శిష్యులు, అతిధులు అందరూ పెద్దఎత్తున్న పాల్గొని దేవి కృపకి, గురుకృపకి పాత్రులు కావాలని కోరారు.

Read More »

కామారెడ్డి ప్రథమ స్థానంలో ఉంది…

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం రుణ విస్తీరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఈ ఏడాది రూ. …

Read More »

గరుడ యాప్‌ గురించి శిక్షణ ఇవ్వాలి

కామరెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గరుడ యాప్‌ గురించి మండల స్థాయిలో బూత్‌ లెవెల్‌ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం తహసిల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నవంబర్‌ 6,7,27,28 వ తేదీలలో బూత్‌ లెవల్‌లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జనవరి 1, 2022 నాటికి ప్రమాణికంగా తీసుకొని అప్పటివరకు …

Read More »

ఓటరు జాబితా ప్రకారం అర్హులను గుర్తించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితా ప్రకారం వ్యాక్సినేషన్‌ కోసం అర్హులైన వారిని గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులు, మెడికల్‌ ఆఫీసర్‌లతో మాట్లాడారు. గ్రామస్థాయిలో మల్టీ లెవెల్‌ డిసిప్లినరీ టీంలు ఇంటింటికి తిరిగి అర్హత గలవారిని గుర్తించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »