ఆర్మూర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ఆర్మూర్ పట్టణ మేరు సంఘభవనంలో రాష్ట్ర మేరు సంఘం నవంబర్ 7 వ తేది ఆదివారం రోజు నిర్వహించబోయే దసరా దీపావళి ఆత్మీయ సమ్మేళనం వివాహా పరిచయ వేదిక, మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర మేరు సంఘం ఉపాధ్యక్షులు పోల్కం గంగాకిషన్ హాజరై మాట్లాడుతూ మహాసభకు మేరు కులస్థులు పెద్దఎత్తున తరలివచ్చి మేరు కులవృత్తి దారుల …
Read More »పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా బాల శ్రీనివాస మూర్తి
డిచ్‌పల్లి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రం డైరెక్టర్‌గా తెలుగు అధ్యయన విభాగం అసోసియేట్ ప్రోఫ్రెసర్ డాక్టర్ జి. బాల శ్రీనివాసమూర్తి నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి.రవీందర్ గుప్తా ఆదేశాలమేరకు రిజిస్ట్రార్ ఆచార్య పి. కనకయ్య బుధవారం డాక్టర్ బాల శ్రీనివాస మూర్తికి నియామక పత్రాన్ని అందచేశారు. తనకు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా భాద్యతలు అప్పగించడంపై …
Read More »అధికారులు అప్రమత్తంగా ఉండాలి…
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విలేజ్ లెవెల్ మల్టీ డిసిప్లీనరీ టీములు ప్రతి ఇంటిని సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంపీవోలతో నిర్వహించిన టెలి కాన్పరెన్సులో మాట్లాడారు. ఇటీవల ఇతర దేశాలలో కరోనా కేసులు నమోదవుతున్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వారం రోజుల్లోగా అర్హులైన …
Read More »కామారెడ్డి నడిబొడ్డున చైన్ స్నాచింగ్
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో చైన్ స్నాచింగ్ జరిగింది. వివరాల్లోకి వెళితే లక్ష్మి అనే మహిళ ఎర్రపహాడ్ గ్రామ పిహెచ్‌సి సెంటర్‌లో విధులు నిర్వహించుకొని కామారెడ్డిలో ఉన్న తన నివాసానికి అతిసమీపంలో లక్ష్మీ మెడలో నుంచి ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి రెండున్నర తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండలం, వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో, బీర్కూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులు పండిరచిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని …
Read More »ఒకరికి ఆక్సిజన్ సిలిండర్ అందజేత
కామారెడ్డి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిబిపేట్ మండలం, మాందాపూర్ గ్రామానికి చెందిన పందిరీ రామవ్వ ఊపిరితిత్తుల వ్యాధి తోబాధపడుతూ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆక్సిజన్ అవసరమని డాక్టర్లు తెలపగా పందిరీ రామవ్వ కుటుంబం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్‌ని ఫోన్‌లో సహాయం కోరారు. కాగా షబ్బీర్ అలీ ెంటనే స్పందించి షబ్బీర్ అలీ ఫౌండేషన్ …
Read More »నవంబర్ 1 నుండి బయోమెట్రిక్
డిచ్‌పల్లి, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మంగళవారం తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.కనకయ్య అధ్యక్షన డీన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పలు అంశాలు చర్చించినట్టు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుండి టీచింగ్ స్టాఫ్ (రెగ్యులర్, అకాడమిక్ కన్సల్టెంట్స్) నాన్ టీచింగ్ (రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్) కి బయోమెట్రిక్ అటెండెన్సు ఉంటుందని, యూనివర్సిటీలో పీజీ ఇంటెక్ సీట్స్ 30 …
Read More »డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక…
డిచ్‌పల్లి, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యుజి 2వ, 4వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్, 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, 5వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు 2021కు సంబంధించిన ఫలితాలు ఇటీవలే విడుదల చేయడం జరిగిందని తెలంగాణ యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఇందుకు సంబంధించిన రీ వాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులు తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ విద్యార్థులు వారి సంబంధిత కళాశాలలో ఈనెల …
Read More »విద్యార్థి విభాగం అధ్యక్షులుగా శ్రావణ్
ఆర్మూర్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్ గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో బొడ్డు శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నరసయ్య, తెలంగాణ బీసీ …
Read More »సామూహిక ఉపనయనం
ఆర్మూర్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం ఆర్మూర్ పట్టణములోని వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపములో క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్- సంగీతా ఖాందేష్ కౌన్సిలర్ దంపతుల ఆధ్వర్యములో సామూహిక ఉపనయన సంస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి విచ్చేసి ఉపనయనం స్వీకరించిన చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. …
Read More »