కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కేంద్రం ఏం.పి.డి.ఒ. కాంప్లెక్స్ లోని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. ఆ భవన స్థానంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మించడానికి పరిశీలన చేసినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మాచారెడ్డి మెయిన్ రోడ్డులో చెత్త వేయడం ద్వారా చెత్త కుప్ప పేరుకుకొని పోయింది, అట్టి విషయంలో జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు …
Read More »ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…
బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల నోడల్ అధికారి విజయకుమార్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అంగవైకల్యం ఉందని అధైర్యపడవద్దని, మనో సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని, విద్యతో పాటు క్రీడల్లో రాణించినవారు ఇటీవల జరిగిన ఒలంపిక్స్ లో పథకాలను …
Read More »మహిళా సంఘ సభ్యులకు చెక్కుల పంపిణీ
బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళా సంఘ సభ్యులకు, వీధి వ్యాపారులకు రాష్ట్ర వ్యవసాయ సలాహదారు పోచారం, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది ఆయన సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని, సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. అనంతరం మహిళా …
Read More »న్యూమోనియా బాధితుడికి రక్తం అందజేత
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మధుసూదన్ రెడ్డి (58) న్యూమోనియా వ్యాధితో నిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో వారికి అత్యవసరంగా ఓ నెగటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతొ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాత వెంటనే స్పందించి హైదరాబాద్ …
Read More »భారీగా గంజాయి కాల్చివేత
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో 36 కేసుల్లో పట్టుకున్న రూ. 3.51 కోట్ల విలువ చేసే గంజాయి, అల్పోజోలంను కాల్చివేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, పెద్దాక్కల్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ అమోదం పొందిన శ్రీమెడికెర్ సర్వీస్‌లో గంజాయిని దగ్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలోని 36 కేసుల్లో పట్టుబ డిన 783.36కిలోల గంజాయి, 16.625 కిలోల అల్పోజోలం, …
Read More »విజయోత్సవాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న రంగోలి, మెగా వైద్యశిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. మంగళవారం కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలకు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, …
Read More »5న కామారెడ్డిలో మంత్రి పర్యటన
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 5 న రాష్ట్ర ప్రోహిబిషన్ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్ తో కలిసి మంత్రి పర్యటన ఏర్పాట్లు, ధాన్యం …
Read More »ఆసుపత్రిలో అదనపు గదులు ప్రారంభం
బోధన్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం స్థానిక శాసన సభ్యులు పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బోదన్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 15 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. రూ. 66 లక్షలతో చేపట్టనున్న బోదన్ మండల ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణం పనులకు …
Read More »దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పనిచేస్తుంది
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని దివ్యాంగుల కోసం 48,446 ధ్రువీకరణ పత్రాలను అందజేశామని, వివిధ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సుమారు 18 వేల మందికి ప్రతీ …
Read More »థాయిలాండ్‌లో తప్పిపోయిన తెలంగాణ వాసులు
హైదరాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక ఎజెంటుకు రూ.2 లక్షల చొప్పున చెల్లించి విజిట్ వీసాపై ఉద్యోగం కోసం థాయిలాండ్‌కు వెళ్లిన ఇద్దరు తెలంగాణ వాసులు అక్కడ తప్పిపోయిన సంఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా షెట్పల్లి కి చెందిన శనిగరపు అరవింద్, జగిత్యాల జిల్లా ఆత్మకూరు కు చెందిన కొండ సాగర్ నవంబర్ 11న ముంబయి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లారని 21 నుంచి అందుబాటులో …
Read More »