బోధన్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరుగాలం కష్ట పడి పండిరచిన పంటలకు ప్రభుత్వం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో ప్రయివేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్ట పోతున్నారని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి బోధన్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. తుపాన్ మూలంగా భారీగా కురిసిన వర్షాలతో పంటలన్ని నీట మునిగాయని అలా నష్టపోయిన రైతులు పంటను నూర్పిడి చేసి …
Read More »కంపోస్ట్ షెడ్లు వినియోగించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతిలో చేపట్టిన కంపోస్ట్ షెడ్లు వినియోగించి పంచాయతీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం ఆయన గాంధారి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ధామాలు అన్ని గ్రామాల్లో వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఊట చెరువుల …
Read More »వ్యాక్సిన్ తీసుకున్న వారికి సన్మానం…
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది మంగళవారం ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని వారింటికి వెళ్లి కలెక్టర్ వారితో చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా …
Read More »కలెక్టర్ స్వయంగా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు….
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డిలో మంగళవారం ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది కొవిడ్ వ్యాక్సినేషన్ చేశారు. వ్యాక్సినేషన్ వేయించుకొని ఓ కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చర్చించి వ్యాక్సినేషన్ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్ వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కుటుంబంలోని ఐదుగురికి వ్యాక్సిన్ వేయించారు. 95 ఏళ్ల వృద్ధురాలు అఫీజాబేగంకు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. కొవిడ్ …
Read More »న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకం
కామారెడ్డి, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని కామారెడ్డి జిల్లా జడ్జి రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాలులో బదిలీపై వెళ్తున్న ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రాజ్‌కుమార్ వీడ్కోలు సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అదనపు జిల్లా జడ్జి రమేష్ బాబు మాట్లాడుతూ, న్యాయమూర్తులు జూనియర్ న్యాయవాదులకు అండగా నిలవాల్సిన అవసరముందన్నారు. ప్రతి …
Read More »పూసల సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్ అన్నపూర్ణ కాలనీలో సోమవారం పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సంఘ భవనం వద్ద మహిళలు ఆటపాటలతో బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మకు పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు మద్దినేని నరేష్ తెలిపారు. కార్యక్రమంలో మహిళలు నాగమణి, పొదిల లత, …
Read More »ఎల్‌ఐసి ఏజెంట్‌ల నూతన కార్యవర్గం ఎన్నిక
ఆర్మూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్‌లో ఎల్‌ఐసి ఏజెంట్‌ల నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. ఇందులో భాగంగా జోనల్, డివిజన్ నాయకులు, ఆర్మూరు బ్రాంచ్‌కు సంబంధించిన దాదాపు 150 మంది ఏజెంట్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర, జాతీయ నాయకులు హాజరై ఏజెంట్ల సమస్యలు, పాలసీదారుల నూతన పాలసీలు తదితర విషయాలు చర్చించారు. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో …
Read More »దళితుల భూమి సమస్య పరిష్కరించాలి
ఆర్మూర్, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెర్కిట్‌కు చెందిన సుంకరి భూమన్న, పిప్రికి చెందిన యెన్న నడిపి గంగారం, యెన్న చిన్న గంగారంల భూమి సమస్యను పరిష్కరించాలనే డిమాండుతో దళిత బహుజన ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భాదిత కుటుంబాలతో రెండు రోజుల నిరాహార దీక్షలో భాగంగా మొదటి రోజు న దీక్షను జేఏసీ చైర్మన్ సావెల్ గంగాధర్ దీక్షలో కుర్చున్న భాదిత కుటుంబాలకు పూల …
Read More »గాయత్రి వైదిక ఆశ్రమం సొసైటీ ప్రారంభం
బాన్సువాడ, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ పట్టణంలో శ్రీ భాస్కర స్వామిచే నిర్వహించబడుతున్న శ్రీ గాయత్రి వైదిక ఆశ్రమం సొసైటీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, ఆశ్రమాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలో మొక్కలు నాటి నీరుపోశారు. దేవి శరన్నవరాత్రుల సందర్బంగా తాడ్కోల్ రెండు పడక గదుల ఇళ్ళ వద్ద ఏర్పాటు …
Read More »జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకట మాధవరావుకి ఫిర్యాదు చేసినట్టు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ విద్యార్థులకు కావలసిన డ్యూయల్ డిస్క్ బెంచీలు, …
Read More »