బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావించి సిపిఐ పార్టీ తరఫున తన గళాన్ని వినిపించిన కామ్రేడ్ బాల మల్లేష్ మృతి సిపిఐ పార్టీకి తీరని లోటని నియోజకవర్గ ఇన్చార్జి దుబాస్ రాములు అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయ ఆవరణలో బాల మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి సిపిఐ నాయకులు సంతాప …
Read More »ఎమ్మెల్యే అండతోనే ఎదిగారు…
బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అండతోనే మాజీ జడ్పిటిసి ద్రోణవల్లి సతీష్ ఆర్థికంగా ఎదిగారని యూత్ కాంగ్రెస్ నాయకులు మియాపురం శశికాంత్ అన్నారు. సోమవారం బీర్కూరు మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కన్న కొడుకు కంటే …
Read More »పారామెడికల్ కళాశాల ప్రారంభం
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు జిల్లాలో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పారామెడికల్ కళాశాలలను …
Read More »ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చార్జిషీట్ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని బిఆర్‌ఎస్ …
Read More »ఒక సంవత్సరం.. ఎన్నో విజయాలు పోస్టర్ ఆవిష్కరణ
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పశు సంవర్థక, మత్స్య శాఖ, పాడి పరిశ్రమ ద్వారా చేపట్టిన ఒక సంవత్సరం… ఎన్నో విజయాలు పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. పశు సంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమ ద్వారా మెరుగైన పశు సంరక్షణ, చేపల ఉత్పత్తి పెంపకం, పాడి రైతులకు లాభదాయక పాల ధర, అభివృద్ధి పథంలో కోళ్ళ పరిశ్రమలతో పాటు వైద్య సేవలు అందించేందుకు …
Read More »ప్రజా సమస్య పరిష్కారానికే ప్రజావాణి
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండీ వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,భూసంబంధ సమస్యలు, రుణాలు, రెండుపడక గదుల ఇళ్ల మంజూరు వంటి వాటిపై అర్జీలు …
Read More »కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీవో నెంబర్ 81 ప్రకారం 61 సంవత్సరాల వయస్సు పైబడిన విఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇప్పించాలని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్‌ఏలకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మిగతా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదని జీఓ నెం.81, 85 ప్రకారం విఆర్‌ఎ వారసులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతో 16 …
Read More »కామారెడ్డిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లైన్స్ క్లబ్, కామారెడ్డి ఐఎంఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద ఎయిడ్స్ నిర్మూలన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ కామారెడ్డి నగర ప్రధాన వీధుల్లో మోటార్ సైకిల్‌పై అవగాహన నినాదాలు ఇస్తూ కొనసాగింది. చివరకు ఐఎంఏ కార్యాలయంలో ముగించి అవగాహన విషయమై పలువురు డాక్టర్లు, లైన్స్ క్లబ్ …
Read More »కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులు
బాన్సువాడ, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకితో కాల్చుకొని ఉద్యమానికి ఊపిరి పోసి అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్యను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో …
Read More »కామారెడ్డిలో 2కె రన్
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం లో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో 2కె రన్ కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం నుండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు నిర్వహించారు. ఇందులో భాగంగా 2కె రన్ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి జెండా …
Read More »