కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరములు పైబడిన విద్యార్థులందరికీ వారం రోజులలోగా కోవిడ్ వాక్సినేషన్ అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ప్రిన్సిపాల్స్, యాజమానులతో విద్యార్థులకు అందించే కోవిడ్ వ్యాక్సినేషన్ పై కాలేజీల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, …
Read More »మాతా శిశు ఆరోగ్య కేంద్రం సేవలు సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సుఖ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు అంగన్‌వాడి, ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో శుక్రవారం రూ.17.80 కోట్లతో నిర్మించిన 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాలకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. నేటి …
Read More »ఉద్యోగాల భర్తీ వేగవంతం చేయండి…
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మెంబర్ తానోబా సుమిత్రానంద్‌ను కామారెడ్డి జిల్లా విద్యార్థి నాయకుడు గడ్డం సంపత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుమిత్రానంద్‌కు చిత్రపటాన్ని అందజేసి టీఎస్ పీఎస్సీ కమిటీలో సభ్యురాలిగా నియామకం కావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వం ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు మరింత వేగవంతంగా కమీషన్ ఆద్వర్యంలో ఆయా …
Read More »పోలీస్ స్టేషన్ బెయిలు విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేరాలకు పాల్పడే నిందితుల కొమ్ముకాసే పోలీస్ స్టేషన్ బెయిల్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం ఈ కోర్టులోని బార్ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడుతూ, హైదరాబాదులోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జరుగుతున్న న్యాయవాదుల దీక్షలకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు …
Read More »గోదాముల నిర్మాణానికి భూమిపూజ
ఆర్మూర్, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అద్వర్యంలో ఆలూర్ 500 మీటర్లు, దేగాం 500 మీటర్లు, ఇస్సాపల్లి 250 మీటర్ల గోదాంల నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి,ఎంపిపి పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్ చేతుల మిదుగా భూమిపూజ చేశారు. కార్యక్రమానికి వైస్ …
Read More »రక్తదానం చేసిన హిందు వాహిని జిల్లా కార్యదర్శి
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహ నిర్వాహకుడు బోనగిరి శివకుమార్‌ను సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన హిందువాహిని జిల్లా కార్యదర్శి సాయి ప్రణయ్ చారి సహకారంతో వారికి కావాల్సిన ఏ పాజిటివ్ రక్తం అందజేశారు. ఈ సందర్బంగా బోనగిరి శివకుమార్ మాట్లాడుతూ …
Read More »బిజెపిలో చేరిన దోమకొండ యువకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన 154 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని దొర పాలనకు అంతం పలకాలని అన్నారు. ప్రజల పక్షాన పోరాటానికి బీజేపీ రాష్ట్ర రథసారథి …
Read More »ఫ్రైడే డ్రైడే…
ఆర్మూర్. సెప్టెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫ్రైడే డ్రై డే పాటించాలని ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ సూచించారు. శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వ్యాధులు వ్యాప్తి చెందే విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను …
Read More »తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా జ్ఞానేశ్వరి
కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. జ్ఞానేశ్వరి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి, రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ …
Read More »ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా…
హైదరాబాద్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరికొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఈనెల 4 నుంచి వెబ్ ఆప్షన్లు మొదలై 13తో ముగియాల్సి ఉంది. విద్యార్థులు ధ్రువపత్రాలను పొందేందుకు ఇబ్బందులు పడుతుండటంతో కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని ఉన్నత విద్యామండలికి కొన్ని సంఘాలు వినతిపత్రాలు ఇచ్చాయి. దానికితోడు జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ప్రక్రియ …
Read More »