Constituency News

డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు మాల్‌ప్రాక్టీస్‌

డిచ్‌పల్లి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఐదవ రోజు జరిగాయి. తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ఐదవ రోజు జరిగినట్టు ఆడిట్‌ …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత…

కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ప్రైవేట్‌ వైద్యశాలలో 19 సంవత్సరాల బాలుడు లంక దైవిక్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరమైంది. వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయులు యొక్క చిన్న …

Read More »

జీవశాస్త్రం సబ్జెక్టుకు వంద మార్కులు కేటాయించాలి

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం తెలంగాణ బయో సైన్స్‌ ఫోరం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజుకు 2024-25 అకడమిక్‌ ఇయర్‌ నుండి 8వ తరగతి నుండి పదవ తరగతి వరకు జీవశాస్త్రం పరీక్షలలో వంద మార్కులు కేటాయించాలని, వాటిని పదవ తరగతి మెమోలో వేరుగా చూపించాలని అన్నారు. అదేవిధంగా నూతన విద్యా విధానంలో సైన్స్‌కు సూచించిన ప్రాధాన్యతను …

Read More »

డిసెంబరులో ఘనంగా విజయోత్సవాలు

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 1 నుండి 9 వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 1 నుండి …

Read More »

సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్‌ ప్రోగ్రాం

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలలు, వసతి గృహాల్లోనీ విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగి ఉండే విధంగా ఆయా ఇన్చార్జిల పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విధ్యాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్‌ కమ్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

యోగాతో శారీరక, మానసిక వృద్ధి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక యోగా భవన్‌లో 68వ ఎస్‌.జి.ఎఫ్‌. రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్‌ షిప్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ, ఉమ్మడి 10 జిల్లాల్లోని 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యతో …

Read More »

సిమ్‌ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్‌ కార్మికుడు

హైదరాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్‌ ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్‌ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ద్వారా అడ్వొకేట్‌ను నియమించి శ్రీధర్‌కు న్యాయ సహాయం (లీగల్‌ ఎయిడ్‌) కల్పించాలని అతని తల్లి ప్రమీల సీఎం ఏ. రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. …

Read More »

రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి….

బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బీర్కూర్‌ మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్‌ …

Read More »

రైస్‌మిల్లర్లు అగ్రిమెంట్లు సమర్పించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత 2024-25 సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం రైస్‌ మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్‌ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం మిల్లుల యజమానులు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు. …

Read More »

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గ్రామపంచాయతీ, మండల, మున్సిపాలిటీ మరియు జిల్లా స్థాయిలో చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ -2024 నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సి.ఏం.కప్‌ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »