కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు అన్ని కూడా పూర్తిగా నిండి ఉన్నవి అన్న విషయం మనందరికీ తెలిసిందే, అదేవిధంగా గత 2-3 రోజుల నుండి అంతటా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కామారెడ్డి జిల్లా పోలీసు …
Read More »డెంగ్యూ రాకుండా చర్యలు చేపట్టాలి
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజు సమయానుకూలంగా పనిచేసే విధంగా చూడాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం మండల పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజు వాట్సప్ ద్వారా ఉదయం ఎనిమిది గంటలకు మండల పంచాయతీ అధికారులు హాజరు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా చేపట్టే విధంగా చూడాలన్నారు. పైప్‌లైన్ …
Read More »ప్లేట్‌లెట్స్ దానం చేయడానికి ముందుకు రావాలి
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరగడం వల్ల వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డెంగ్యూ బాధితులకు ప్లేట్ లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో ప్రతిరోజు 15 నుండి 20 మంది ప్లేట్ లేట్లు అవసరం ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడం జరుగుతుందని నిర్వాహకులు బాలు తెలిపారు. దాతల కొరత వలన, చాలామందికి అవగాహన లేకపోవడం వలన ప్లేట్ …
Read More »ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ అవార్డు
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేంద్ర విద్యాశాఖ వారి గ్రీన్ ఛాంపియన్ అవార్డు లభించింది. ఈ మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి తరపున సర్టిఫికెట్ అందించారు. ధ్రువపత్రాన్ని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రిన్సిపాల్, అధ్యాపకులకు అందజేశారు. పచ్చదనం పెంపొందించుట, నీటి సంరక్షణ కొలనులు ఏర్పాటు చేయుట, పారిశుద్ధ్య నిర్వహణ, నీటి …
Read More »ఆర్మూర్‌లో స్టార్ హెల్త్ ఇన్సురెన్సు బ్రాంచ్ ప్రారంభం
ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరులో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ రూరల్ బ్రాంచ్ ప్రారంభించారు. ఆర్మూర్‌లో మోర్ సూపర్ మార్కెట్ పైన రెండో అంతస్తులో ఆఫీస్ ప్రారంభోత్సవం చేయగా ముఖ్యఅతిథిగా జి. సురేష్ అసిస్టెంట్ జోనల్ మేనేజర్, సీనియర్ టెరిటరీ మేనేజర్ గోపు కుమార్, అసిస్టెంట్ టేరిటరీ మేనేజర్ అంజి రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ వెంకట స్వామి, సేల్స్ మేనేజర్ వర్దినేని శ్రీనివాస్, అందే …
Read More »మౌనదీక్షకు తరలిరండి…
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తీన్మార్ మల్లన్న అరెస్టుకు నిరసనగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రశాంతంగా మౌనదీక్షకు తరలి రావాలని టిజేఎస్‌ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టిజేఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటీ రామకృష్ణ బహిరంగ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్ వద్దగల అమరవీరుల స్థూపం వద్ద …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి…
కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో తెలుగు భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి, హాకీ మాంత్రికుడు క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు …
Read More »రుణాలు పొంది సామాజికంగా ఎదగాలి…
కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కలాభైరవ మండల సమాఖ్య లో ఐదవ మహాజన సభ నిర్వహించారు. కార్యక్రమంలో దశరత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మహిళా సంఘాలు బ్యాంకు ఋణాలు తీసుకొని సకాలంలో చెల్లించాలని సూచించారు. ఇట్టి రుణాలను ఆదాయ అబివృద్ది కార్యక్రమాలకు వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డి.ఆర్.డి.ఓ మాట్లాడుతూ పొదుపు సంఘాలు ఆర్థికంగా ముందుకు రావాలని, బ్యాంకు రుణాలు …
Read More »తరగతులన్ని శానిటైజ్…
ఆర్మూర్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సెప్టెంబర్ 1 వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్న పాఠశాలలను శానిటైజ్ చేయాలనీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన సూచన మేరకు ఆర్మూర్ పట్టణంలోని రెండవ వార్డులోని వడ్డెర కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేశారు. పరిసరాలను పరిశుభ్రం చేసారు. పనులను కౌన్సిలర్ సంగీత ఖాందేష్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా సంగీత …
Read More »లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
బోధన్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మిక ప్రయోజనాలకు నష్టం కలిగించే మోడీ సర్కార్ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్‌లో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఐఎఫ్‌టియూ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని దానిలో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్స్ అమలును …
Read More »