Constituency News

ప్లేట్‌ లేట్స్‌ దానం చేయడం అభినందనీయం…..

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి జలిగామ సూర్య మోహన్‌ మానవత దృక్పథంతో ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకు నిజామాబాద్‌లో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ వైద్యశాలలో రాములు అనే పేషెంట్‌కు ఐసియూ డెంగ్యూ వ్యాధితో బాధపడుతుడడంతో వారికి బీ పాజిటివ్‌ ప్లేట్లెట్స్‌ అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించదం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కరోనా సమయంలో …

Read More »

వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి…

కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ పార్టీ చక చక పావులు కదుపు తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం …

Read More »

సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్‌ జరగాలి

కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్‌ జరగాలని, ధరణి పెండిరగ్‌ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్‌ మిల్లింగ్‌ పై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి రిజిస్ట్రేషన్స్‌ సంబంధించి …

Read More »

పట్టుబడితే సాధించలేనిది ఏదీ లేదు…

హైదరాబద్‌, ఆగష్టు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి …

Read More »

తిరుమల కొండపై ఇకపై గోఆధారిత సంప్రదాయ భోజనం

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భక్తులకు తిరుమల కొండపై ఇకపై గోఆధారిత సంప్రదాయ భోజనం అందించనున్నారు. వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. త్వరలో పలుప్రాంతాల్లో భక్తులకు సాంప్రదాయ భోజనం అందుబాటులోకి రానుంది. ఆహార పదార్థాలు ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందజేయాలని టిటిడి నిర్ణయించింది. అన్నమయ్య భవన్‌లో గురువారం ప్రయోగాత్మకంగా సంప్రదాయ భోజనం ప్రారంభించారు.

Read More »

స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ ప్రారంభం

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎందరో త్యాగధనుల కృషి వల్లనే మనం ఈనాడు ఇంత స్వేఛ్ఛగా ఉంటున్నామని, దీనికి ఆనాటి స్వాతంత్య్ర కాంక్షే ప్రతీక అని జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్‌ డి.వెంకట మాధవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బస్‌స్టాండ్‌ ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో, నిజామాబాదు యూనిట్‌ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న …

Read More »

టియు పిఆర్‌వోగా డాక్టర్‌ బాలశ్రీనివాస మూర్తి

డిచ్‌పల్లి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన విభాగం అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి పిఆర్‌వో (పౌర సంబంధాల అధికారి) గా నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం మూర్తికి నియామక ఉత్తర్వులు అందజేశారు. డాక్టర్‌ శ్రీనివాసమూర్తి గతంలో కూడా పిఆర్‌వోగా బాధ్యతలు నిర్వహించారు. ఇదివరకు పోటీ పరీక్షల శిక్షణ విభాగం డైరెక్టర్‌తో పాటు …

Read More »

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆర్మూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెర్కిట్‌ హరిప్రియ వైన్స్‌ పక్కన గుర్తు తెలియని శవం 40 సంవత్సరాల వయసుగల వ్యక్తిని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పెర్కిట్‌ ఐదవ వార్డు కౌన్సిలర్‌ ప్రసాద్‌, మున్సిపల్‌ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. …

Read More »

ఈ గ్రామానికి ఏమైంది…

నందిపేట్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామానికి ఏమైంది, సర్పంచ్‌ లేరు, ఉప సర్పంచ్‌ లేరు గ్రామ సెక్రెటరీ ఉన్న పట్టించుకోవడం లేదు.. ఇటీవల పిచ్చి కుక్కలు చిన్నపిల్లలను ఆవులను పెద్దమనుషులను కరిశాయి. దీనిపై కొందరు యువకులు సెక్రెటరీని ప్రశ్నిస్తే ఏ సమాధానం కూడా చెప్పలేదని ఎంపిటిసి అరుణ భజరంగ్‌ చవాన్‌ పేర్కొన్నారు. కార్యదర్శి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడని, అందుకే కాబోలు మనకు చెత్త …

Read More »

అంబేడ్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా సురేశ్‌

ఆర్మూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమింపబడిన అర్గుల్‌ సురేష్‌ టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులుని గురువారం ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడు ఘనంగా సన్మానించారు. తెలంగాణ అంబేద్కర్‌ యువజన సంఘం సమావేశం ఇటీవల కరీంనగర్‌లో జరిగిన సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు గజ్జల కాంతం, సురేష్‌కి నియామక పత్రం అందజేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »