Constituency News

గర్భిణికి రక్తదానం చేసిన యువకుడు…

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హీనబేగం గర్భిణికి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు క్యాట్రియాల రవి స్పందించి బి పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళకు రక్తం అవసరం అనగానే స్పందించి ముందుకు వచ్చినందుకు కామారెడ్డి …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 3 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 901 మందికి 5 కోట్ల 51 లక్షల 78 వేల 400 రూపాయల చెక్కులను …

Read More »

రుణ లక్ష్యాలు నెలాఖరులోగా సాధించాలి..

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డిపిఎం, ఎపిఎం, వ్యవసాయ శాఖ, ఏడి, ఏవో, ఏఇవో స్త్రీ నిధి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా బ్యాంకు లింకేజీ …

Read More »

ప్రతి పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత

కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. బుధవారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్ల సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు …

Read More »

అక్రమ నిర్మాణం నిలిపివేయాలి

బోధన్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని పెంటకుర్ద్‌ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ ప్రహరీ గోడని ఆనుకోని అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న మజీద్‌ నిర్మాణాన్ని నిలిపివేయాలని, భవిషత్తులో ఇక్కడి పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్నో సమస్యలకు కారణమవుతుందని బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌ పటేల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్‌ ఆర్‌డివోకు బుధవారం వినతి పత్రం అందజేశారు. …

Read More »

ఆక్సిజన్‌ అందకుండా ఎవరు చనిపోవద్దని ఆక్సిజన్‌ ప్లాంట్‌

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండవ విడత కరోనా వల్ల ఎంతోమంది ఆత్మీయులు, బంధువులు చనిపోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆ బాధలో పుట్టిందే మోర్తాడ్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఆలోచన అని రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఇకముందు ఎవ్వరు కూడా ఆక్సిజన్‌ కొరతతో చనిపోకూడదనే ఉద్దేశ్యంతో బాల్కొండ నియోజకవర్గంలోని మిత్రులతో కలిసి మోర్తాడ్‌లో …

Read More »

ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలి

కామరెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నందున ప్రతి పాఠశాల అద్దంలాగా తయారు కావాలని, పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, విద్య, …

Read More »

పాఠశాలల ప్రారంభానికి సిద్ధం చేయాలి…

బోధన్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ ఆర్డీవో కార్యాలయంలోని విడియో కాన్పరెన్సు సమావేశపు మందిరంలో మంగళవారం మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో విడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పట్టణ, మండలాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పున:ప్రారంభం దృష్ట్య తెలంగాణ రాష్ట్ర సంబందిత మంత్రి వర్గం పలు సూచనలు చేశారు. వచ్చే నెల 1 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రాంభిస్తున్న నేపధ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనలను రాష్ట్ర …

Read More »

సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలి…

కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్‌ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించినట్టు జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం 2005 ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పకడ్బందీగా అమలు …

Read More »

603 మందికి వ్యాక్సిన్‌

కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం రామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో ఉప్పల్‌వాయి, మోషం పూర్‌, కన్నపూర్‌ గ్రామాలలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి కరోనా టీకాల క్యాంప్‌లను డాక్టర్‌ షాహీద్‌ ఆలి నిర్వహించారు. ఇందులో రికార్డ్‌ స్థాయిలో 603 మందికి విజయవంతంగా టీకాలు వేశారు. కార్యక్రమంలో సాధన, అన్ని గ్రామాల సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్స్‌, వైద్య సిబ్బది భీమ్‌, దోమల శ్రీధర్‌, శ్రీహరి, స్వాతి, జ్యోతి, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »