ఆర్మూర్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ యువజన సమాజ్ ఆధ్వర్యంలో క్షత్రియ నిరుపేద కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన సమాజ్ అధ్యక్షులు జీవి ప్రశాంత్ మాట్లాడుతూ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతినెల నిరుపేద కుటుంబాలకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఆగష్టు నెల బియ్యం పంపిణీ చేశామన్నారు. ఈనెల దాతగా నవీన్ బియ్యం …
Read More »న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తా
కామరెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని, న్యాయవాదుల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. కామారెడ్డి బార్ అసోసియేషన్ అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు శనివారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ …
Read More »వైభవంగా కలశాల ఊరేగింపు
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం వీక్లిమార్కెట్‌లోని శ్రీ రాజరాజేశ్వరి మాత ఆలయ 5వ వార్షికోత్సవం వేడుకలను శుక్రవారం కామారెడ్డి పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ఇంటింటా కలశాలను తీసుకుని ఊరేగింపు నిర్వహించారు. పాత హనుమాన్ ఆలయం నుంచి ఊరేగింపు ప్రారంభించి పెద్దబజార్, స్టేషన్ రోడ్, సుభాష్ రోడ్, జేపీఎన్ రోడ్, మాయాబజార్‌ల మీదుగా కొనసాగింది. …
Read More »పీఆర్సీ కోల్పోయిన పెన్షనర్స్ సమావేశం
ఆర్మూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సీవీఆర్ కళాశాలలో శుక్రవారం తెలంగాణ అల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ సర్వసభ్య సమావేశాన్ని బాబాగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ, రామ్మోహన్ రావు, ఈవీఎన్ నారాయణ, ముత్తారం నరసింహ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1-07-2018 నుండి పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ …
Read More »ఐటి రంగాన్ని అభివృద్ది చేసిన ఘనత రాజీవ్‌దే…
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ మనదేశంలో ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం …
Read More »నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
బాల్కొండ, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ప్రాజెక్టు గేట్లు ఏ సమయంలోనైనా తెరిచే అవకాశం ఉన్నందువల్ల గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల, బర్ల కాపరులు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సూపరింటెండిరగ్ ఇంజనీర్ జి శ్రీనివాస్ …
Read More »టీయూకు ఎన్‌ఎస్‌ఎస్‌లో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డు
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎన్ ఎస్ ఎస్ (జాతీయ సేవా పథకం) కు స్వచ్చ యాక్షన్ ప్లాన్ (ఎస్‌ఏపి) ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ గ్రీన్ చాంపియన్ అవార్డు 2020-21 సంవత్సరానికి గాను మహాత్మాగాంధీ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ప్రదానం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్ అఫీస్‌లో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) చిత్ర మిశ్ర తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. …
Read More »ప్లేట్ లేట్లు దానం చేయడం అభినందనీయం…
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జయ వైద్యశాలలో సుశీల (65) పేషెంట్ కి ఏ పాజిటివ్ ప్లేట్ లేట్స్ కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డికి చెందిన నాగరాజు మానవత దృక్పథంతో ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్‌ను నిజామాబాద్ వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంక్‌లో అందజేసి ప్రాణాలు కాపాడారు. నాగరాజును …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 173 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 166 మంది హాజరు, 7 మంది …
Read More »సీజనల్ వ్యాదులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి…
ఆర్మూర్, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి, రాజేశ్వర్ ఆదేశానుసారం గురువారం ఆర్మూర్ పట్టణంలోని 1వ వార్డు 2 వ వార్డు పరిధిలోని జిరాయత్ నగర్, సంతోష్ నగర్‌లలో ఇంటింటికి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఆరోగ్య శాఖా మున్సిపల్ శాఖ సంయుక్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో మున్సిపల్ …
Read More »