కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన హరిలత అనే యువతి రక్తలేమితో చికిత్స పొందుతూ ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉందని వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా లింగంపేట్‌కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు జిల్లా శారీరక్ ప్రముక్ బాజ …
Read More »కోవిడ్ వ్యాక్సినేషన్ పెంచాలి…
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిద్ వాక్సినేషన్ పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన హెల్త్ ఇండికేటర్ పై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మలేరియా, డెంగ్యూ, కోవిడ్ పాజిటివ్ కేసుల ఇండ్లను డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో ఎంపీవో, మెడికల్ ఆఫీసర్ ఖచ్చితంగా సందర్శించాలని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో నేతాజీ వర్ధంతి
కామరెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిరచిన …
Read More »డిగ్రీ విద్యార్థులకు టీసీఎస్ అయాన్ శిక్షణ…
హైదరాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగావకాశాలను పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు టీసీఎస్ అయాన్‌తో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సమక్షంలో ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి, విద్యా …
Read More »వృద్దునికి రక్తదానం చేసిన సనత్ కుమార్ శర్మ…
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూరు మండలం కచాపూర్ గ్రామానికి చెందిన రామాగౌడ్ (76) వృద్ధుడికి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) హైదరాబాద్‌లో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా వారికి కావాల్సిన రెండు యూనిట్ల రక్తాన్ని హైదరాబాద్ బ్లడ్ డోనర్స్ నిర్వాహకుడు బాల ప్రసాద్ సహకారముతో దోమకొండకు చెందిన సనత్ …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 192 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 184 మంది హాజరు, 8 మంది …
Read More »తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సర్దార్ పాపన్న జయంతి
ఆర్మూర్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి బాల్కొండ నియోజకవర్గ విద్యార్థి విభాగం కన్వీనర్ అవినాష్ మాట్లాడుతూ పాపన్న యావత్ బహుజన ప్రపంచానికి దిక్సుచి అని, సబ్బండ వర్గాల కోసం పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలిన మొదటి బీసీ, …
Read More »కామారెడ్డి జిల్లాను మరువలేను
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాను జీవితంలో ఎప్పుడూ మరువలేనని ఇక్కడి న్యాయవాదుల ఆత్మీయత మాటల్లో చెప్పలేనని హైదరాబాదుకుకు బదిలీపై వెళ్తున్న కామారెడ్డి అదనపు జిల్లా జడ్జి సత్తయ్య అన్నారు. మంగళవారం రాత్రి కామారెడ్డి బార్ అసోసియేషన్ హాలులో ఆత్మీయ సమావేశం జరిగింది. కామారెడ్డి బార్ అసోసియేషన్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బత్తుల సత్తయ్య మాట్లాడారు. నాలుగు సంవత్సరాలు న్యాయవాదులు, అధికారులు చూపిన ఆత్మీయత …
Read More »రోడ్డు ప్రమాదం… ఒకరు మృతి… ముగ్గురికి గాయాలు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలోని దేవున్‌పల్లి పాత కలెక్టర్ కార్యాలయం, గోదాం వద్ద అగి ఉన్న లారీని కార్ ఢీకొనగా ప్రమాదం జరిగింది. కాగా ఒకరు మృత్యువాత పడగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది స్థానిక పోలీసులు కారులో ఇరుక్కున్న క్షతగాత్రులను అతి కష్టం మీద బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అందరు కామరెడ్డికి చెందిన యువకులుగా …
Read More »అత్యవసర సమయంలో యువకుని రక్తదానం
కామరెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం కన్నపూర్ గ్రామానికి చెందిన వినోద (32) కు ఆపరేషన్ నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్‌లో బి పాజిటివ్ రక్తం అవసరం ఏర్పడిరది. కామారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్ ను సంప్రదించగా కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడు అశోక్ కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించారు. మానవతా దృక్పథంతో …
Read More »