కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ప్రతిపక్ష నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్, పీసీసీ కార్యదర్శి మహమ్మద్ మసూద్ హైమద్ ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం …
Read More »ఆర్మూర్‌లో ఘనంగా జెండా ఉత్సవాలు…
ఆర్మూర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో బుధవారం నుండి జెండా జాతర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరకు ఆర్మూర్ పరిసరాల ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ కేంద్రంగా పాలన సాగించిన దొరలు జెండా పండుగ ప్రారంభించినట్లు ప్రతీతి. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని ప్రస్తుతం ఆర్మూర్ సర్వ సమాజ సభ్యులు కొనసాగిస్తున్నారు. జెండా …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 3 వేల 564 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 3 వేల 370 …
Read More »29న రాష్ట్ర సదస్సు
బోధన్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 29 న మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సుమంగలి పంక్షన్ హాల్‌లో జరిగే ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు ఐ.ఎఫ్.టీ.యూకు చెందిన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి. మల్లేష్ పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్ పట్టణంలో ఇఫ్టూ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడ ప్రతులు ఆవిష్కరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, నాలుగు లేబర్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో సోమవారం కూడా డిగ్రీ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం 3 వేల 596 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 3 వేల 350 …
Read More »పరీక్షా తేదీల్లో మార్పు
డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలోని ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్. ఎల్. బి., ఎల్.ఎల్.ఎం., ఇంటిగ్రేటెడ్ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్స్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 30 వ తేదీ వరకు జరుగవలసి ఉండగా విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆ తేదీల్లో ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహింపబడుతున్న …
Read More »బకాయిలు చెల్లించండి….
నందిపేట్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక ఇంచార్జి ఎస్.ఐ ఆంజనేయులు ఏ.ఎస్సై రాజేందర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో పాత బకాయి చలాన్లు ఉన్న వాహనదారులకు ఆన్‌లైన్‌లో చెక్ చేసి చలాన్లు మీ సేవలో చెల్లించాల్సిందిగా సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బ్రీత్ అనలైజర్ పరికరం ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ …
Read More »14 యూనిట్ల రక్తం సేకరణ…
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్‌లో చెట్టబొయిన స్వామి, స్వప్న దంపతుల కుమార్తె అభిజ్ఞ 3 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కుమార్తె జన్మదినము సందర్భంగా రక్త దాన శిబిరం నిర్వహించడం అభిందనీయమన్నారు. రక్త దానానికి …
Read More »ఆర్మూర్‌లో సత్యాగ్రహ దీక్ష…
ఆర్మూర్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చ ఆర్మూర్ పట్టణ, ఆర్మూరు మండల శాఖల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ పట్టణ, ఆర్మూరు మండల కిసాన్ …
Read More »బాలు సేవలు అభినందనీయం..
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కరోనా సమయంలో రక్తదానం ప్లాస్మా దానం చేయడమే కాకుండా 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు వ్యక్తిగతంగా 63 సార్లు, సమూహం ద్వారా 8 వేల 500 యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోణ సమయంలో 850 యూనిట్ల రక్తాన్ని, …
Read More »