Constituency News

వన్యప్రాణులను హింసిస్తే చర్యలు తప్పవు

నందిపేట్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వన్యప్రాణులను హింసిస్తే వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం కఠిన చర్యలు వుంటాయని నందిపేట్‌ మండల ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజి అధికారి సుధాకర్‌ వెల్లడిరచారు. నందిపేట్‌ మండల కేంద్రంలో నివసించే సర్వర్‌ అనే యువకుడు గత కొన్ని రోజులుగా జనావాసాల మధ్య సంచరించే పాములను పట్టుకొని, అడవులలో వదిలేస్తున్నాడు. అయితే నాగుల పంచమి సందర్బంగా పాములకు పాలు పోస్తామని చుట్ట …

Read More »

ఆలయ నిర్మాణానికి విరాళం

బీర్కూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన కీర్తిశేషులు రిటైర్డ్‌ తహసీల్దార్‌ గాండ్ల నారాయణ పేరుమీద ఆయన భార్య గాండ్ల నాగమణి 25 వేల 116 రూపాయలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, బీర్కూర్‌ సొసైటీ చైర్మన్‌ గాంధీ, గాండ్ల సంఘం అధ్యక్షులు రమేష్‌, సెక్రెటరీ అశోక్‌, సలహాదారులు గంగాధర్‌, సతీశ్‌, సంతోష్‌, …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 28 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 19 లక్షల 85 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 893 మందికి 5 కోట్ల 48 లక్షల 67 వేల 400 రూపాయల చెక్కులను …

Read More »

కామారెడ్డిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇలా…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తారని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని, ఉదయం 10.40 గంటలకు జిల్లా పురోగతిపై …

Read More »

ఇందిరాగాంధీ స్టేడియం పరిశీలన…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సభావేదిక ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. పరేడ్‌ జరిగే ప్రదేశాన్ని సందర్శించారు. స్టాల్స్‌ ఏర్పాటు చేసే స్థలాలను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే వేదికను, గ్యాలరీలను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఆర్‌డిఓ …

Read More »

మొక్కలకు నీరుపోసి సంరక్షించాలి

ఆర్మూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతిలో భాగంగా హరిత హారం కార్యక్రమములో ఆర్మూర్‌ రెండవ వార్డులో ప్రధాన రోడ్లకు ఇరువైపుల మున్సిపల్‌ సిబ్బంది మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా కౌన్సిలర్‌, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షురాలు సంగీతా ఖాందేష్‌ మాట్లాడుతూ పియుసి చైర్మన్‌, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆర్మూర్‌ ప్రాంతమంతా పచ్చగా చెట్లతో నిండాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా హరిత …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శనివారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10:00-12:00 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 5 వేల 104 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 4 వేల 832 …

Read More »

టీయూలో ఎన్‌ఎస్‌ఎస్‌ పరేడ్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదుట 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాలలో భాగంగా ఆజాది కా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 8:00 గంటలకు ఎన్‌ఎస్‌ఎస్‌ పరేడ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కో – ఆర్డినేటర్‌ డా. బి. ప్రవీణాబాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కి ఇదివరకు …

Read More »

నిరుద్యోగుల ఆత్మహత్యలన్ని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హత్యలే..

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఆరు నెలల్లో 18 మంది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడము లేదు అన్న బాధతో ఆత్మహత్యలు చేసుకోవడం టిఆర్‌ఎస్‌ అసమర్థ పాలనకు అద్దం పడుతుందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు విమర్శించారు. ఉద్యోగాలు లేక ఒకవైపు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచడం కెసిఆర్‌ తుగ్లక్‌ పాలనకు నిదర్శనంగా కనబడుతుందనీ …

Read More »

మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…

ఆర్మూర్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారి సి. పార్థసారధి విద్యార్థులను ఉద్దేశించి ఉద్బోధించారు. శుక్రవారం ఆర్మూర్‌లో చిట్ల ప్రమీల జీవన్‌రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా స్ఫూర్తి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2008లో రిటైర్‌ అయిన ఎంఈఓ తమ బావగారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న సమాజంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »