Constituency News

23 నుంచి బి.ఎడ్‌. థియరీ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు సంబంధించిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఈ నెల 23 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్‌ విడుదల చేశారు. బి.ఎడ్‌. మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ ప్రాక్టికల్‌ పరీక్ష సెల్ఫ్‌- డెవెలప్‌ మెంట్‌ (ఇ పి సి -2) …

Read More »

ఇంటింటికి తిరుగుతూ పాఠ్యపుస్తకాల పంపిణీ

ఆర్మూర్‌, ఆగష్టు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం ఆర్మూర్‌ పట్టణంలోని రెండవ వార్డు పరిధిలో గల వడ్డెర కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం నుండి ఇటీవల వచ్చిన పాఠ్య పుస్తకాలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి సమక్షంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక కౌన్సిలర్‌, ప్రముఖ మహిళా న్యాయవాది సంగీత ఖాందేష్‌ చేతులమీదుగా అందజేశారు. ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా …

Read More »

రేవంత్‌రెడ్డిని కలిసిన పలువురు నేతలు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు ఎనుమల రేవంత్‌ రెడ్డి స్వగృహంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు మర్యాద పూర్వకంగా కలిశారు. అంతేగాక మాజీ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ రాష్ట్ర గౌడ సంఘం నాయకులు గోపాగాని సారయ్య గౌడ్‌, జిల్లా మైనార్టీ నాయకులు మాజీ ఏఐఎంఐఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్‌ మస్రత్‌ కూడా రేవంత్‌ …

Read More »

డాక్టరేట్‌ సాధించిన రవీందర్‌ నాయక్‌ ను ప్రశంసించిన వీసీ

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగంలో పిహెచ్‌. డి. డాక్టరేట్‌ సాధించిన గిరిజన లంబాడా ముద్దు బిడ్డ మాలావత్‌ రవీందర్‌ నాయక్‌ను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మాలావత్‌ రవీందర్‌ నాయక్‌ 2007 నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలోనే ఎం. ఎ. అప్లైడ్‌ ఎకనామిక్స్‌ చదివారని, బాలుర వసతి గృహంలోనే ఉండి హాస్టల్‌ కమిటి …

Read More »

ఉత్తమ హరిత పాఠశాలగా ఉప్పల్‌వాయి జడ్‌పిహెచ్‌ఎస్‌

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉప్పల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జిల్లాలో ఉత్తమ హరిత పాఠశాలగా మారిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన ఉప్పల్వాయి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలకు భూమిని వితరణ చేసిన పర్వ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్‌ రెడ్డి చొరవతో ఆదర్శ హరిత పాఠశాలగా రూపుదిద్దుకుందని …

Read More »

పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం సిద్ధం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నూతన పరిశ్రమల స్థాపనకు చాల అనువుగా ఉంటుందని, అన్ని రకాల వనరులు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ తెలిపారు. మంగళవారం కేరళ రాష్ట్రానికి చెందిన కిటెక్స్‌ కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ హరికిషన్‌ సింగ్‌ సోధి, జనరల్‌ మేనేజర్‌ సాజి కొరియన్‌ కలెక్టర్‌ చాంబర్లో తనను కలుసుకున్నప్పుడు వారితో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా నూతనంగా …

Read More »

రుణ లక్ష్యాలు సాధించిన వారికి సన్మానం…

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలు సాధించిన వారికి ఆగస్టు 15 రోజున సన్మానం చేస్తామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో రుణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. బ్యాంకు లింకేజీ రుణాలు ఆగస్టు 15 లోగా 55 శాతం లక్ష్యాలను పూర్తి చేసినవారికి సన్మానం చేయనున్నట్లు చెప్పారు. …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో మంగళవారం కూడా డిగ్రీ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10`12 గంటల వరకు డిగ్రీ ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు మొత్తం 6 వేల 193 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 5 వేల 905 …

Read More »

అనాధ ఆడపిల్లలకు రూ.1.62 లక్షల విరాళాలు

జగిత్యాల, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలైన యువజంట చుక్క జలజ – చుక్క రమేష్‌ లిద్దరూ నెల గడువులోనే గత జూన్‌ – జులై మాసాలలో చనిపోయారు. వీరి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు చుక్క సంధ్య (13) చుక్క నాగలక్ష్మి (10) లు తల్లిదండ్రులు లేని, ఉండడానికి గూడు కూడా సరిగా లేని అనాధలయ్యారు. వీరి …

Read More »

హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు అకాల మరణం న్యాయ వ్యవస్థకు తీరనిలోటు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు అకాల మరణం న్యాయ వ్యవస్థకు తీరనిలోటని కామారెడ్డి కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు హాలులో జస్టిస్‌ కేశవరావు సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జస్టిస్‌ కేశవరావు అంచలంచలుగా ఎదిగి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »