Constituency News

ఫ్లెక్సీలు తొలగించవద్దు…

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం వ్యాక్సినేషణ్‌ సెంటర్ల వద్ద, రేషన్‌ షాపుల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించవవద్దు అని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏవో ద్వారా కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ వేసినందుకు గాను వ్యాక్సినేషణ్‌ సెంటర్ల వద్ద, కరోనా కారణంగా …

Read More »

తెలంగాణ ప్రజలు ఆమెను ఎన్నటికీ మరువరు…

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో విదేశంగ శాఖ మాజీ మంత్రి, తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మా స్వరాజ్‌ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి పని చేసిన సుస్మా స్వరాజ్‌ సేవలు మరవలేనివని …

Read More »

అప్పుల తెలంగాణ కాకుండా చూడాలి..

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్‌ జయంతిని కామారెడ్డిలో నిర్వహించారు. ఈ సందర్బంగా తెరవే జిల్లా అధ్యక్షులు గఫుర్‌ శిక్షక్‌ మాట్లాడుతూ జాతిపిత జయశంకర్‌ ఆశించిన స్వేచ్చాయుత తెలంగాణ సాధించాలన్నారు. సమస్యల సాధనలో అందరూ ముందుండాలని, తెలంగాణను అప్పుల తెలంగాణ కాకుండా చూడాలన్నారు. సమస్యలను పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో తెరవే …

Read More »

ఎస్‌సి యువతకు ఉచిత శిక్షణ…

హైదరాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అభివృద్ధిలో భాగంగా ఎస్సీ నిరుద్యోగ యువతి, యువకులకు 18 నుంచి 35 సంవత్సరాల వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జ్ఞాన సుధా ఎడ్యుకేషనల్‌ సొసైటీ వైస్‌ ప్రెసిడెంట్‌ డి.శ్రీనివాసరావు తెలిపారు. త్రీడీ యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, కోరల్‌ డ్రా లతో పాటు లైఫ్‌ సైన్సెస్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, కోర్సులలో ఆరు నెలలపాటు శిక్షణ ఇంటర్‌, డిగ్రీ …

Read More »

టీయూ వీసీని మర్యాద పూర్వకంగా కలిసిన ఓయు తెలుగు శాఖాధ్యక్షులు

డిచ్‌పల్లి, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య సూర్యా ధనంజయ్‌ తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను గురువారం ఉదయం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వీసీ రవీందర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వీసీ పరిశోధనా నేపథ్యం, ఉత్తమ అధ్యాపక తత్వాన్ని, మృదువైన మనస్తత్వాన్ని గూర్చి సూర్యాధనంజయ్‌ ప్రశంసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి …

Read More »

బాలాజీ జెండా దాతగా భరత్‌ పోహార్‌

ఆర్మూర్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణానికి వెంకటేశ్వర మందిరం ఆలయంలో సర్వ సమాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే బాలాజీ జెండా ఉత్సవాలకు ఆర్మూర్‌ పట్టణానికి చెందిన భరత్‌ పోహార్‌ తిరుమల జెండా వస్త్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సమాఖ్య అధ్యక్షులు మహేష్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ యేడు కూడా బాలాజీ జెండా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జెండా ఉత్సవాలలో …

Read More »

ముగిసిన డిగ్రీ, పిజి పరీక్షలు

డిచ్‌పల్లి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. కాగా డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌, రెండవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌, పీజీ రెగ్యూలర్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన తెలిపారు. ఉదయం 1012 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ …

Read More »

చిన్న గ్రామమైనా చిన్నాయనం ప్రజల పోరాటం అద్భుతం

నందిపేట్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ నుండి చిన్న యానం వరకు గల 17 కిలోమీటర్ల రోడ్డును కేవలం 14 కిలోమీటర్ల మాత్రమే అనగా జిజినడ్కుడ వరకు చేసి మిగిలిన 3 కిలోమీటర్లు చిన్నాయనం రోడ్డును చేయక వదిలివేసిన రోడ్డును వెంటనే యుద్ధ ప్రాతిపదిక కింద మంజూరు చేసి రోడ్డు వేయించగలరని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భాజపా …

Read More »

అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్నుర్‌ మండలం రామేశ్వర్‌ పల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపూర్ణ గర్భిణీకి అపరేషన్‌ నిమిత్తం ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్‌ రెడ్డికి సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ సహాయంతో కాచాపూర్‌ గ్రామస్తుడైన ప్రైవేట్‌ టీచర్‌ ముదాం శ్రీధర్‌ మానవత్వంతో స్వచ్చందంగా …

Read More »

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలిగా మాధవి గౌడ్‌

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు విడుదల చేసిన ప్రకటనలో భాగంగా కామారెడ్డి జిల్లా నూతన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎల్లారెడ్డి మండల ఎంపీపీ మాధవి గౌడ్‌ ఎంపికైనట్లు తెలిపారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »