ఆర్మూర్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్‌లో ఉన్న లాండ్రి, మంగలి దుకాణాల ధ్రువీకరణ పత్రాలు మున్సిపల్ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా మంగలి, లాండ్రి దుకాణాలను ఉచితంగా విద్యుత్ అందిస్తామన్న హామీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని …
Read More »మైసమ్మకు బోనాలు సమర్పించిన మునిసిపల్ ఛైర్‌పర్సన్
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో గల మైసమ్మకు బోనాలను ఓరియంటల్ స్కూల్ ఆవరణ సానిటేషన్ ఆఫీస్ నుండి ఊరేగింపుగా తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్‌లోని మైసమ్మకు సమర్పించారు. బోనాల ఊరేగింపు పూజ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ దేవేందర్ పాల్గొని …
Read More »మున్సిపల్ స్టోర్ రూం ప్రారంభించిన ఛైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డ్ పరిధిలోని ఓరియంటల్ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ సానిటేషన్ స్టోర్ రూం ను ఛైర్‌పర్సన్ కుమారి నిట్టు జాహ్నవి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »ఉచిత విద్యుత్తు పథకంపై కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్‌లు, లాండ్రీ షాపులకు ప్రభుత్వం కల్పించిన ఉచిత విద్యుత్తు పథకంలో రజక, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన లబ్దిదారులు అందరూ లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో నాయి బ్రాహ్మణ, రజక కమ్యూనిటీలు నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్లు, దోబీ ఘాట్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో శుక్రవారం కూడా డిగ్రీ %డ% పీజీ %డ% బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10-12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 13 వేల 133 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 11 వేల 441 …
Read More »ఆర్మూర్‌లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
ఆర్మూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ 5వ వార్డ్ పరిధిలోని కోటర్మూర్ ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక కౌన్సిలర్ బండారి ప్రసాద్, 24 వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రాము హాజరై విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక విద్యకు …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం
ఆర్మూర్, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం లయన్స్ క్లబ్ నవనాథపురం ఆధ్వర్యంలో లయన్స్ ఫాస్ట్ గవర్నర్ అంబాసిడర్ అవార్డు గ్రహీత డాక్టర్ జి. బాబురావు జన్మదిన సందర్బంగా ఆర్మూర్ ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రెండువందల మందికి అన్న వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్‌లో తనదైన ముద్ర వేసుకుని అనేక సేవా …
Read More »అంబులెన్స్‌లో ప్రసవం
కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో గల గుమాస్తా కాలనీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశ్మీన్ కుటుంబం గత కొన్ని రోజులుగా నివాసం ఉంటున్నారు. అయితే ఆమెకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌కు ఫోను చేశారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే యాష్మీన్ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, మార్గ మధ్యలో (రామారెడ్డి రోడ్డు లో) అంబులెన్స్‌లో …
Read More »డిపిఎంకు మెమో…
కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్టు 8 తేదీ లోగా మహిళా సంఘాలకు 40 శాతం రుణాలు మంజూరు చేయాలని, స్త్రీ నిధి ద్వారా పాడి గేదెల రుణ సౌకర్యం కోసం మహిళా లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన స్వయం సహాయక సంఘాలు, మెప్మా, స్త్రీ నిధి ఋణాల మంజూరుపై అధికారులతో ఆయన మండలాల …
Read More »ఏడాదిలోపు పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుంది
కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు వానకాలం పంట రుణాల లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు ఇప్పించి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. గురువారం తన ఛాంబర్‌లో వ్యవసాయ అధికారులతో పంటల సాగు వివరాలు, ఎరువుల లభ్యత, పంట రుణాల లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 10 లోగా 50 శాతం పంట రుణాలను రైతులకు ఇప్పించే విధంగా వ్యవసాయ అధికారులు చూడాలని …
Read More »