Constituency News

డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గురువారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్‌. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 11 వేల 487 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10 వేల 002 …

Read More »

నీలోఫర్‌ రాణాకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగపు పరిశోధకురాలు నీలోఫర్‌ రాణాకు పిహెచ్‌.డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. కెమిస్ట్రీ విభాగపు అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా.ఎ.నాగరాజు పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి నీలోఫర్‌ రాణా ‘‘ద డిజైన్‌, సింథసిస్‌ ఆఫ్‌ నావెల్‌ – హెటేరో సైక్లిక్‌ కంపౌండ్స్‌ అండ్‌ ఎవాల్యూయేషన్‌ ఆఫ్‌ దేర్‌ బయోలాజికల్‌ ఆక్టివిటీస్‌’’ అనే అంశంపై పరిశోధన చేసి సిద్ధాంత …

Read More »

నష్టపోయిన పంట పరిశీలన

వేల్పూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎల్లయ్య, విస్తరణ అధికారి స్నేహ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతుల పంటలు పరిశీలించడం జరుగుతుందని, పరిశీలించిన వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.

Read More »

ఆర్థిక శాఖ మంత్రికి పిఆర్‌టియు విన్నపం

హైదరాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు తెలంగాణ రాష్ట్ర శాఖ, మాజీ రాష్ట్ర చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు హరీష్‌ రావుని కలిసి తక్షణమే ఐచ్చిక బదిలీలు, పదోన్నతులు కల్పించాలని డిఎస్‌సి-2003, సిపిఎస్‌ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం వర్తింప చేయాలని కోరారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరింప చేస్తానని, …

Read More »

ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

మోర్తాడ్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం పాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచితంగా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తుంది. ఈ యేడాదికి సంబంధించి గురువారం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఉచిత పాఠ్యపుస్తకాలను మోర్తాడ్‌ మండల వైస్‌ ఎంపీపీ తోఘాటి శ్రీనివాస్‌, పాలెం గ్రామ సర్పంచ్‌ ఏనుగు సంతోష్‌ …

Read More »

నాణ్యమైన పరిశోధనలకు విశ్వసనీయ డేటా అవసరం

డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిషా‘త్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సమన్వయంతో మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం బుధవారం ‘‘ఇండియా డేటా పోర్టల్‌’’ అనే అంశంపై వర్క్‌ షాప్‌ నిర్వహించింది. ముఖ్యఅతిథిగా పాల్గొని వర్క్‌ షాప్‌ను ప్రారంభించిన తెలంగాణ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనలకు విశ్వసనీయ డేటా అత్యంత అవశ్యం అన్నారు. పరిశోధకులు, విద్యార్థులు, అధ్యాపకులు ఇండియా …

Read More »

పిఆర్‌టియు సభ్యత్వ నమోదు

మోర్తాడ్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామం ప్రాథమిక పాఠశాలలో బుధవారం పిఆర్‌టియు టిఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్టు పిఆర్‌టియు మండల అధ్యక్షుడు మగ్గిడి ప్రవీణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు శంకర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళుతూ పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుందని, పిఆర్‌టియు టిఎస్‌ కృషి వల్లనే పిఆర్‌సి అమలు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో బుధవారం కూడా డిగ్రీ, పీజీ, బి.ఎడ్‌. పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల …

Read More »

రక్ష స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హరితహారం

ఆర్మూర్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రక్ష స్వచ్చంద సేవా సంస్థ, ఆర్మూర్‌ వారి ఆధ్వర్యములో ఆర్మూర్‌ పట్టణములోని చేనేత కాలనీలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి నీరుపోశారు. నర్సరీ నుంచి దాదాపు 200 మొక్కలు తీసుకువచ్చి నాటారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్‌ ఖాందేష్‌, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్‌ పవార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని …

Read More »

మహిళలకు పౌష్టికాహారం పంపిణీ

నందిపేట్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట మండలం తొండకుర్‌ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి మహిళలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు, బాలింతలకు, ఆరోగ్య రీత్యా పౌష్టికాహారం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్‌, మహిళలు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »