మోర్తాడ్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. మోర్తాడ్ మండలంలోని పది గ్రామాలకు గాను మొత్తం 422 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరై వచ్చిన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, డిప్యూటీ తహసీల్దార్ …
Read More »పేదల కడుపు నింపే యజ్ఞానికి శ్రీకారం
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెసిఆర్ కిట్టు ద్వారా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకున్న మహిళలకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో సోమవారం డిగ్రీ, పీజీ, బి.ఎడ్. పరీక్షలు ప్రశాంతంగా మొదలైనట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 14 వేల 158 …
Read More »ప్రతినెల 5 వేల పెన్షన్ ఇవ్వాలి…
ఆర్మూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా దళిత మోర్చా ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు పులి యుగంధర్ ఆధ్వర్యంలో డప్పు కొట్టే వారికి, చెప్పులు కుట్టే మోచీ వారికి, కాటికాపరి వారికి నెల-నెలా 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఎంఆర్‌ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 25 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 16 వేల రూపాయల చెక్కులను, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన అల్లే బాల్‌రాజు, రామారెడ్డి మండలం మద్ది కుంట గ్రామానికి చెందిన రేకులపల్లి మహిపాల్ రెడ్డిలు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి నామినీలు అల్లే సావిత్రి, …
Read More »కరోనా నుండి కాపాడేది వ్యాక్సిన్…
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ అందిస్తున్న కోవిడ్ ఉచిత వాక్సినేషన్‌ను సందర్శించి వైద్యులతో వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ కరోనా రాకుండా కాపాడే రక్షణ …
Read More »ఇళ్ళ మీద కరెంట్ తీగలు తొలగించినందుకు ధన్యవాదాలు
నందిపేట్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ రాజ్ నగర్ ఎంపిటిసి 2 పరిధిలోగల అరేబియన్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న కాలనీలో ఇండ్ల మీద గల కరెంట్ తీగలను తొలగించిన విద్యుత్ అధికారులకు నందిపేట్ 2 ఎంపిటిసి ధన్యవాదలు తెలిపారు. కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి కాలనీవాసుల ఇండ్ల పైన ఉన్న 11 కెవి విద్యుత్ లైన్ ఉండడం వలన ఇండ్లలో కరెంట్ షాక్ …
Read More »కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం
బోధన్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ రక్షణకై ఏర్పాటు చేసిన 52 పరిశోధన సంస్థలు, 41ఆర్డినెన్సు ఫ్యాక్టరీలు ప్రభుత్వ రంగ సంస్థలను మూకుమ్మడిగా ధ్వంసం చేయుటకు కుట్ర చేయటాన్ని నిరసిస్తూ ఆదివారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలోని అంబేడ్కర్, గాంధీ విగ్రహాల ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. …
Read More »గురుపౌర్ణమి సందర్భంగా పిరమిడ్ ధ్యాన మాస్టర్‌కు సన్మానం
నందిపేట్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో అడ్వకేట్ సాయికృష్ణ రెడ్డి ఇంటి వద్ద నూతనంగా నిర్మించిన అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద గురు పౌర్ణమి పురస్కరించుకుని గ్రాండ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిణుగు రణవీర్ దంపతులను ఘనంగా సన్మానించారు. పిరమిడ్ల వ్యాప్తి కొరకు, ధ్యానం, ధ్యానం ప్రచారం, శాఖాహారం వల్ల లాభాల ప్రచారం కోసం రణవీర్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. …
Read More »కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 341 మందికి 3 కోట్ల 41 లక్షల 39 వేల 556 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారాక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 5,196 మందికి 51 కోట్ల 62 లక్షల 70 వేల 416 …
Read More »