ఆర్మూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఆర్మూర్ మండల కార్యవర్గ సమావేశం ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో ఆర్మూర్ మండల బీజేపీ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పోరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో బీజేపీ గెలుపే ద్యేయంగా ప్రతి …
Read More »రాజీవ్ విగ్రహ స్థలాన్ని సుందరంగా చేయండి
ఆర్మూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మునిసిపల్‌కు నూతన కమిషనర్‌గా వచ్చిన జగదీశ్వర్ గౌడ్‌ని కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. అంగడిబజార్‌లోని మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పక్కకు మార్చడం జరిగిందని, అప్పటి కమిషనర్ శైలజ విగ్రహం మార్చుతూ అక్కడ విగ్రహానికి ఏలాంటి నష్టం జరగకుండా విగ్రహం చుట్టు సేఫ్టీగా వుండేటట్టు ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారని, ఇప్పటి …
Read More »న్యాయమూర్తికి సన్మానం
కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామంలో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి కోర్టు ద్వితీయశ్రేణి న్యాయమూర్తి బాల్ రెడ్డికి వారి నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి బాల్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క అమాయకుడికి కూడా అన్యాయము జరగకూడదు …
Read More »కలెక్టరేట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం టి.ఎన్.జి.ఓస్. జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కాలెక్టరేట్‌లో వెహికిల్ పార్కింగ్, ప్రతి ఒక్క హాలులో వాష్ బేసిన్ పెట్టించాలని, బిల్డింగ్ క్లీనింగ్, టాయిలెట్స్ క్లీనింగ్, వాటర్ ప్రాబ్లమ్స్, నిజామాబాద్ నుండి కలెక్టరేట్ కామారెడ్డి వరకు ఉ. 10. గం.లకు. ఒక్కటి, 11. గం.లకు ఒక్కటి బస్సులు నడిపించాలని, కలెక్టరేట్ కామారెడ్డి నుండి నిజామాబాద్ …
Read More »రూ. 10 లక్షలు నిధులు మంజూరు
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి గ్రామానికి ప్రకటించిన రూ.10 లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పెండిరగ్ పనులపై సర్పంచులు, మండల స్థాయి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ నిధులతో గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులు …
Read More »గొల్ల కుర్మ కమ్మునిటీ హాల్‌కు స్థలం కేటాయించండి
నందిపేట్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ గొల్ల కుర్మ కులస్తులకు కమ్మునిటీ హాల్ కొరకు స్టలం కేటాయించాలని నియోజక వర్గ నాయకులు హైదరాబాద్ వెళ్లి ఎంఎల్‌ఏ, పియూసి జీవన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి స్థలం కేటాయిస్తానని హామి ఇవ్వడం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. అందుకు నందిపేట్ గొల్ల కుర్మల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తొండకూర్ …
Read More »23 వరకు రివాల్యూయేషన్, రికౌంటింగ్ ఫీజు గడువు
డిచ్‌పల్లి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ కోర్సులకు చెందిన ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల సమాధాన పత్రాలకు రికౌంటింగ్, ఎ.పి.ఇ., పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ., ఎల్.ఎల్.బి., ఎం.సి.ఎ. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షల …
Read More »31 వరకు వర్చువల్ విధానమే
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో ఈనెల 31 వరకు ప్రస్తుతం ఉన్న వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి బార్ అసోసియేషన్ సమావేశం శుక్రవారం కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్‌లో జరిగింది. సమావేశంలో అత్యధిక మెజారిటీ సభ్యులు హైకోర్టు ఆదేశాలు ఈ నెల 31 వరకు …
Read More »దోస్త్ రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ పొడిగింపు
డిచ్‌పల్లి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొదటి విడుత దోస్త్ – 2021 రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్‌ను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి నిర్ణయం తీసుకున్న మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో దోస్త్ – 2021 రిజిస్ట్రేషన్స్, వెబ్ ఆప్షన్స్ పొడిగిస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య …
Read More »అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ శంకుస్థాపనలు
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో 1.20 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివ ృద్ధి పనులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో సుమారు 1 కోటి 20 లక్షల 60 వేల రూపాయలతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్డు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన …
Read More »