డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …
Read More »దోస్త్ స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్
డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్ లో డైరెక్టర్ ఆచార్య కనకయ్య సమక్షంలో బుధవారం కూడా కొనసాగిందని దోస్త్ కో – ఆర్డినేటర్ …
Read More »రాగల 72 గంటల్లో అతి భారీ వర్షాలు
హైదరాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాగల 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ నగరంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు ఉంటాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిమీ. వేగంతో …
Read More »ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడవలసిన బాధ్యత లేఅవుట్ కమిటీ సభ్యులపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం లేఅవుట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ చేసిన స్థలాల్లో 10 శాతం పార్క్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ …
Read More »14న దిశ సమావేశం
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ఆధ్వర్యంలో 14వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశము నిర్వహించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న అభివృద్ధి పథకాలపై సమీక్షించడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డి.వెంకట మాధవరావు ఒక ప్రకటనలో …
Read More »లక్ష్యానికి అనుగుణంగా పంట రుణాలు అందించాలి
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లోని రైతు వేదికలలో రైతు శిక్షణ శిబిరాలు వారంలో రెండు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. రైతు సదస్సులకు 100 మంది రైతులకు తగ్గకుండా చూడాలన్నారు. విస్తీర్ణ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పంటలను నమోదు చేసుకోవాలని సూచించారు. …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో వైద్యాధికారికి సన్మానం
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ షాహిద్ ఆలీకి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల అధ్యక్షులు లక్కాకుల నరేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలం నుండి నేటి వరకు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న …
Read More »సర్టిఫికేట్ వేరిఫికేషన్ ప్రారంభం
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్ లో మంగళవారం ఉదయం ప్రారంభమైందని దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు సన్మానం
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా కలెక్టర్ ఆఫీస్ నుండి బదిలీపై వచ్చిన ఎమ్మార్వో జానకిని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ …
Read More »