Constituency News

సాగునీటి శాఖలో 700 పోస్టులు

హైదరాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర సాగునీటి శాఖ పరిధిలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండొద్దని, వెంటనే పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు మొదలయ్యాయి. తొలి విడతలో 700 పోస్టులు భర్తీ చేసేందుకు శాఖ సిద్ధమవుతోంది. వాటిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) పోస్టులు 568, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) పోస్టులు 132 ఉండనున్నాయి. …

Read More »

దోస్త్‌ – 2021 స్పెషల్‌ క్యాటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌

డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ క్యాటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో మంగళ, బుధ వారాల్లో 13,14 తేదీల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో సరిత, శ్రీకాంత్‌లకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగపు పరిశోధక విద్యార్థులు పిట్ల సరిత, బాడె శ్రీకాంత్‌లకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ అవార్డు ప్రదానం చేశారు. అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. ఘంటా చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో పరిశోధకురాలు పిట్ల సరిత ‘‘మహిళల మీద టీవీ సీరియల్స్‌ ప్రభావం – నిజామాబాద్‌ జిల్లా పరిధి – ఒక అధ్యయనం’’ అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని …

Read More »

రేవంత్‌ రెడ్డి కాదు – రవ్వంత రెడ్డి

నందిపేట్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేవలం టిఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమని, కొత్త బిచ్చ గాళ్ల ఆటలు సాగవని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నందిపేట్‌ మండలంలోని సిద్దాపూర్‌ గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తదానం

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో పిల్లి భూలక్ష్మి (30) కి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన మెట్టు స్వామి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మహిళ …

Read More »

22 నుంచి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌, మూడవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలకు ఈ నెల 22 తేదీ నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. …

Read More »

టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ బీమా చెక్కు అందించిన ప్రభుత్వ విప్‌…

కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌ కార్యకర్త ఆకుల బాబా గౌడ్‌ ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి మరణించగా ఆయన భార్య జ్యోతికి టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ బీమా సొమ్ము 2 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా …

Read More »

డిగ్రీ పరీక్షల్లో 9 మంది డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు ఆదివారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 …

Read More »

మొక్కల వల్ల భావితరాలకు ప్రాణవాయువు

కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున మున్సిపల్‌ అధికారులు పంపిణీ చేశారని, వాటిని ప్రజలు నాటుకొని సంరక్షణ చేస్తే పట్టణాలు నందన వనాలుగా మారుతాయని జిల్లా కలెక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 8, 32 వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ప్రాణవాయువు …

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో 10 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమలు చేయడం జరిగిందని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని 17 వ వార్డు కౌన్సిలర్‌ పేర్కొన్నారు. వార్డుకు స్పెషల్‌ ఆఫీసర్‌గా వచ్చిన ఇర్ఫాన్‌ పలు సమస్యలను సర్వే నిర్వహించారు. అందులో సిసి రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్య, అంగన్వాడీ భవనం మొదలగు సమస్యలను గుర్తించడం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »