Constituency News

పీజీ పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం

డిచ్‌పల్లి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి, నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ …

Read More »

ఇంక్రిమెంట్‌లో కోత విధించాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి ద్వారా గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం బంజపల్లి, పిట్లం మండలం చిన్న కొడప్గల్‌, పెద్ద కొడప్గల్‌, జుక్కల్‌ మండలం కేమ్‌ రాజ్‌ కళ్ళాలి, బిచ్కుంద, మద్దునూరు మండలం సుల్తాన్‌ పేట గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. బిచ్కుందలో పల్లె ప్రకృతి వనం సందర్శించారు. …

Read More »

జిల్లా కలెక్టర్‌ సుడిగాలి పర్యటన

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై రెండు మున్సిపాలిటీలు,10 గ్రామాలలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సుడిగాలి పర్యటన చేశారు. పిట్లం మండలం చిన్న కొడప్గల్‌ గ్రామంలో సుందరంగా తీర్చిదిద్దబడిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం. గురువారం జిల్లా కలెక్టర్‌ కామారెడ్డి మున్సిపాలిటీ 33 వార్డులో, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో రోడ్లకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌, …

Read More »

పంచాయతీ కార్యదర్శిపై వేటు

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెల పరిశుభ్రత సమిష్టి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం లింగంపేట, ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డు, లక్ష్మాపూర్‌ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్‌ అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు రక్షణ గార్డులు సక్రమంగా లేనందున పంచాయతీ కార్యదర్శి ముఖిద్‌ను సస్పెండ్‌ …

Read More »

మానవ మనుగడకు మూలాధానం చెట్టు

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతితో సంపూర్ణంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని 33 వ వార్డులో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. విద్యానగర్‌లోని పార్క్‌ను సందర్శించారు. పార్క్‌ లో మరిన్ని పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 2019 మున్సిపాలిటీ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు, ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల …

Read More »

ప్రాజెక్టు నివేదిక, రూపకల్పనపై కార్యశాల

డిచ్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగంలో ప్రాజెక్ట్‌ నివేదిక రూప కల్పనపై అంతర్జాల కార్యశాల నిర్వహించారు. కార్యక్రమంలో మొదటగా వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డా. రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్ట్‌ కోసం నిత్య జీవితంలో సమాజానికి ఉపయోగపడే అంశాన్ని ప్రాజెక్ట్‌గా ఎంచుకోవాలని, ఎంచుకునే సమయంలో పరిగణలోకి అంశాలను సూచించారు. అనంతరం వాణిజ్య శాస్త్ర విభాగం డీన్‌, ప్రొఫెసర్‌. …

Read More »

20 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు…

హైదరాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కారణంగా వాయిదా పడిన మూడు, నాలుగు (చివరి) విడతల జేఈఈ మెయిన్‌ పరీక్షల కొత్త తేదీలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం వెల్లడిరచింది. రెండు విడతల పరీక్షలూ ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన మూడో విడత పరీక్షలను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు, మే నెలలో నిర్వహించాల్సిన చివరి విడత పరీక్షలను …

Read More »

వంట కార్మికుల నియామకానికి అనుమతి..

హైదరాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు అందించడం కోసం 2021-22 విద్యా సంవత్సరానికి 54 వేల 201 మంది వంట కార్మికులను నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. వారిని పొరుగు సేవల విధానంలో నియమించుకోవాలంటూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనంతో 10 నెలల పాటు వారిని విధుల్లోకి తీసుకోవచ్చు. ప్రత్యక్ష తరగతులు జరిగితేనే …

Read More »

47వ వార్డులో హరితహారం

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతి హరితహరం స్పెషల్‌ డ్వ్రెవ్‌లో భాగంగా బుధవారం 47 వార్డులోని పట్టణ పోలిస్‌ స్టేషన్‌, రూరల్‌ పోలిస్‌ స్టేషన్‌, ఓరియంటల్‌ స్కూల్‌ ఆవరణలో మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ నిట్టు జాహ్నవి, వైస్‌ ఛైర్మన్‌ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్‌ రెడ్డి, 47వ వార్డ్‌ కౌన్సిలర్‌ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. మన పరిసర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »