Constituency News

కామారెడ్డిలో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జయంతి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత శ్యాంప్రసాద్‌ ముఖర్జీ అని, 1934లో 33 ఏళ్ల చిన్న …

Read More »

ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ, ఎం.ఎడ్‌. పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు అలాగే ఎం.ఎడ్‌. రెండవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల …

Read More »

న్యాయ విభాగంలో ఎల్‌ఎల్‌బి వైవా వోస్‌

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఎల్‌ఎల్‌బి విద్యార్థులకు సోమ, మంగళవారం (రెండు రోజులు) వర్చువల్‌ వేదికగా వైవా వోస్‌ ( మౌఖిక పరీక్ష) నిర్వహించినట్లు విభాగాధిపతి డా. బి. స్రవంతి తెలిపారు. మొదటి రోజు ‘‘ఆల్టర్నేటీవ్‌ డిస్ప్యూట్‌ రిసల్యూషన్‌’’ అనే అంశంపై వైవా వోస్‌ నిర్వహించగా ఎక్స్టర్నల్‌ ఎగ్జామినర్‌ గా డా. జె. ఎల్లోసా, ఇంటర్నల్‌ ఎగ్జామినర్‌గా డా. ఎం. నాగజ్యోతి …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం యువకుని రక్తదానం

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఎల్లవ్వ (50) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డికి చెందిన నాగసాయి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు రక్తం అవసరమైనప్పుడు తమను సంప్రదించాలని, కుటుంబ సభ్యులు …

Read More »

19 నుంచి పిజి పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌/ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు ఈ నెల 26 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు …

Read More »

బ్రిటీష్‌ కౌన్సిల్‌తో ఎంఓయూ

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలలోని ఉపకులపతులతో, బ్రిటీష్‌ కౌన్సిల్‌ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ పాల్గొన్నారు. బ్రిటీష్‌ కౌన్సిల్‌, యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో అకడమిక్‌ వ్యవహారాలు, పరిశోధనా అవకాశాలు, విద్యార్థుల బదలాయింపులకు అనువుగా కలిసికట్టుగా పని చేయడానికి …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం..

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతాంగం రెండు పంటలు పండిరచడానికి సాగునీటి కోసం ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర శాసన సభాపతి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కలిసి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు. ఈ …

Read More »

జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటాలి

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి 44 కు ఇరువైపుల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ఈనెల 7వ తేది నుంచి 10 వ తేది వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం అటవి, మున్సిపల్‌, పంచాయతీ అధికారులతో మొక్కలు నాటే కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటి టీ …

Read More »

జివో 6 వెంటనే రద్దు చేయాలి

మోర్తాడ్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల కేంద్రంలోని సంఘ భవనంలో మండల గంగపుత్రులు సోమవారం సమావేశమై తమ పొట్ట కొట్టే జీవో 6 ను వెంటనే రద్దు చేయాలని పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టినట్లు మోర్తాడ్‌ మండల గంగపుత్ర సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఎన్‌. రాములు తెలిపారు. సమావేశానికి జిల్లా గంగపుత్రుల చైతన్య సంఘం అధ్యక్షులు నరసయ్య పాల్గొని పోస్టు కార్డుల …

Read More »

నేడు మోర్తాడ్‌కు మంత్రి రాక

మోర్తాడ్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం లోని దోనుపాల్‌ గ్రామానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి జూలై 6 మంగళవారం విచ్చేస్తున్నట్టు మోర్తాడ్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా సోమవారం తెలిపారు. దోనుపాల్‌ గ్రామంలో నిర్మించిన 33 /11 కె.వి. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »