హైదరాబాద్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని సీఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య యజ్ఞంలో, వైద్య నారాయణులై తమవంతు పాత్రను పోషించాలన్నారు. ప్రజారోగ్యం కోసం తమ కృషిని మరింతగా కొనసాగించాలని, …
Read More »రక్తదానం చేసిన వ్యవసాయ విస్తరణ అధికారి
కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మర్కల్ గ్రామానికీ చెందిన బాల్ నరసయ్య (79) కు ఆపరేషన్ నిమిత్తంమై బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 16 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ రాత్రివేళ అయినా రక్తదానం …
Read More »పట్టణ ప్రగతికి ఏర్పాట్లు చేయండి…
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నుండి జూలై పదవ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డులో 100 మంది ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వారితో పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లపై మాట్లాడుతూ, వార్డులలోని పిచ్చి మొక్కలను, …
Read More »కామారెడ్డిలో డాక్టర్స్ డే
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్స్ డే పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా పక్షాన బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలులో కామారెడ్డి జిల్లా కు చెందిన 31 మంది వైద్యాధికారులను ఘనంగా సన్మానించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రాజన్న, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్‌ఓ డాక్టర్ శోభ వైద్యాధికారులను సన్మానించారు. అధికారుల నెలవారి …
Read More »ఆరునెలలు సస్పెన్షన్ కాలం పొడిగింపు
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద కొడప్గల్ మండలం చిన్న తక్కడపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ దేవుబాయి, ఉప సర్పంచ్ సంతకం లేకుండా నిధులు డ్రా చేసిన విషయంలో సర్పంచ్ పదవి నుండి గతంలో తాత్కాలికంగా ఆరు మాసాలపాటు సస్పెండ్ చేయడం జరిగిందని, సస్పెన్షన్ కాలం ముగిసినందున మరొక ఆరు మాసములు సెప్టెంబర్ 22 వరకు సస్పెన్షన్ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ …
Read More »జూలై 22 నుంచి బి.ఎడ్. ఎగ్జామ్స్
డిచ్‌పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్/ బ్యాక్ లాగ్ / ఇంఫ్రూవ్ మెంట్, రెండవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ / ఇంఫ్రూవ్ మెంట్ థియరీ పరీక్షలకు జూలై 22 నుంచి 27 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …
Read More »రెసిడెన్షియల్ కాలేజీల్లో పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేయండి
డిచ్‌పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందరను బుధవారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెసిడెన్షియల్ కళాశాలలోని విద్యా విధానం, బోధనా వ్యవస్థ, పరీక్షల తీరుతెన్నులను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అకడమిక్, స్పోర్ట్స్, ట్రెక్కింగ్, కో -కరిక్యులం కార్యక్రమాలలో రాణిస్తున్న సంగతిని వీసీకి …
Read More »జూలై 15 వరకు కోర్టులలో వర్చువల్ విధానమే
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కక్షిదారులు, న్యాయవాదులు, జుడిషియల్ ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో జూలై 15 వరకు వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి తెలిపారు. బుధవారం బార్ అసోసియేషన్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కరోనా వేరియంట్లు దృష్ట్యా న్యాయవాదుల అభిప్రాయాలు స్వీకరించి నిర్ణయం తీసుకున్నట్లు …
Read More »రేవంత్‌రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
వేల్పూర్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నీరడి భాగ్య, నూతనంగా పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ని నియమించిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడీ భాగ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గ్రామ వార్డు నుండి రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రజలకు …
Read More »అర్థశాస్త్ర విభాగంలో గంగారాంకు డాక్టరేట్
డిచ్‌పల్లి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అర్థశాస్త్ర విభాగపు పరిశోధక విద్యార్థి డి. గంగారాం కు పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయబడిరది. 100 వ పిహెచ్. డి. డాక్టరేట్ అవార్డు సాధించిన పరిశోధకుడిగా డి. గంగారాం టీయూ చరిత్రలో స్థానం పొందారు. సహాయ ఆచార్యులు డా.ఏ.పున్నయ్య పర్యవేక్షణలో పరిశోధకుడు డి. గంగారాం ‘‘తెలంగాణ రాష్ట్ర పేదలపై సూక్ష్మ రుణాల ప్రభావం’’ …
Read More »