మోర్తాడ్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివా లింగు శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి పది రోజులలో ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గుర్తించిన సమస్యలను ఒక్కొక్కటిగా …
Read More »జూలై 6 నుంచి ఎం. ఎడ్. పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు జూలై 6 నుంచి 9 తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు షెడ్యూల్ విడుదల చేశారు. కావున ఎం.ఎడ్. …
Read More »పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ భిక్నుర్ మండల నూతన కార్యవర్గ సమావేశం పట్టణంలోని పద్మశాలి ఫక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయిలో నిర్మాణం చేయాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అహర్నిశలు పార్టీ కోసం నిస్వార్థంగా పని …
Read More »విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి
డిచ్‌పల్లి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధనా, పరిశోధనా పరంగా విద్యా ప్రామాణికతను పెంచి, అభివృద్ధి పథంలో నడపాలని ప్రముఖులు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ను కోరారు. ఈ సందర్భంగా నిజామాబాద్ మాజీ కార్పోరేటర్ చాంగుబాయి, డిచ్‌పల్లి తాండా సర్పంచ్ ప్రమీల వీసీని సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయ ఏర్పాటులో తాండావాసులు తమ భూములు కోల్పోయిన విషయాన్ని వీసీకి వివరించారు. అటువంటి …
Read More »బిజెవైఎం కార్యకర్తల అరెస్ట్
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను భారతీయ జనతా యువమోర్చా నాయకులు ముట్టడిరచారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పూటకో మాట …
Read More »మోర్తాడ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం 22 మంది లబ్ధిదారులకు అధికారులు, నాయకులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, డిప్యూటీ తహసీల్దార్ …
Read More »ఆర్‌టిసి డ్రైవర్ ఆత్మహత్య
హైదరాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధికారుల వేధింపులతో హైదరాబాద్ రాణిగంజ్ 1వ డిపోకు చెందిన అర్టీసీ డ్రైవర్ తిరుపతి రెడ్డి (50) పురుగుల మందు తాగి డిపో ముందు ఆత్మ హత్య చేసుకున్నారు. రెండు రోజులు విధులకు హాజరు కాలేదని ఈ నెల 22వ తేదీ నుంచి డ్యూటీ అప్పగించని అధికారులు మంగళవారం ఉదయం డిపోకు వచ్చిన తిరుపతి రెడ్డికి ఈ రోజు కూడా …
Read More »టీయూలో వీసీ జన్మదిన వేడుకలు
డిచ్‌పల్లి, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహం ఎదురుగా సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ 61 వ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మర్రి, రావి, కదంబ, తాబాదియా రోజా, అల్లానేరేడు, ఉసిరి, కానుగ, వేప మొక్కలు దాదాపు 150 వరకు విశ్వవిద్యాలయ సిబ్బంది మొక్కలు నాటారు. కార్యక్రమంలో వీసీ దంపతులు ఆచార్య …
Read More »పి.వి. కాంస్య విగ్రహం ఆవిష్కరణ
హైదరాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్ నగరంలోని పీవీ మార్గ్‌లో జ్ఞానభూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్ డా. తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్ నెక్లెస్ రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు పి.వి. విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్‌ను ప్రారంభించారు. పీవీ …
Read More »చిన్నారి వైద్యానికి ఆర్థిక సహాయం
నందిపేట్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం వన్నెల్ కె గ్రామానికి చెందిన అరుగుల సాయి కుమార్ కుమారుడు రిషిక్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. కాగా ఇప్పటి వరకు 25 లక్షల రూపాయలకు పైగా ఖర్చులు చేసినప్పటికి జబ్బు నయం కాకపోవడతో మెరుగైన వైద్యం కొరకు తన వ్యవసాయ భూమిని అమ్మేశారు. అయినా డబ్బు సరిపోవడం లేదని చేసేదేమీలేక హైదరాబాద్ ఆసుపత్రి నుండి …
Read More »