Constituency News

వైద్య సేవలపై ఆరాతీసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం సదాశివనగర్‌ మండలం కుప్రియల్‌ ఆరోగ్య ఉప కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్‌ పరిశీలించారు. అనంతరం బాలింతతో మాట్లాడుతూ, ఆసుపత్రికి ఎందుకు వచ్చారు అని అడుగగా, వైద్య పరీక్షలకు రావడం జరిగిందని తెలిపారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తున్నారు అని …

Read More »

ట్యాబ్‌ ఎంట్రీ సరిగా చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి పంటను రైస్‌ మిల్లర్లకు తరలించాలని, ట్యాబ్‌ ఎంట్రీ సరిగా చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. గురువారం రోజున సదాశివ నగర్‌ మండలం కుప్రియాల్‌లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. రైతులతో కలెక్టర్‌ మాట్లాడుతూ, వరి పంటను శుభ్రం చేసి, ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని …

Read More »

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి..

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిడిపిఒ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాల పనితీరు, పిల్లల హాజరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సీడీపీఓ లు, సూపర్వైజర్‌ లు, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు సక్రమంగా ఆన్‌ …

Read More »

వీధి కుక్కల బారి నుండి కాపాడాలి

బాన్సువాడ, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బారి నుండి చిన్నారులను ప్రజలను కాపాడాలని కోరుతూ బుధవారం మదిన కాలనీవాసులు సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు అక్బర్‌ మాట్లాడుతూ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులను, పాదచారులను గాయపరుస్తున్నారని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని సబ్‌ కలెక్టర్‌ దృష్టికి …

Read More »

సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలి..

బాన్సువాడ, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్‌ పరిధిలోని బీడీవర్కర్‌ కాలనీలో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్స్‌ కు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సహకరించాలన్నారు. ఈ …

Read More »

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్పల్లి మండలం పడకల్‌ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు …

Read More »

భవిష్యత్తును తీర్చిదిద్దేది గ్రంథాలయాలే…

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువతకు భవిష్యత్తు తీర్చిదిద్దేది గ్రంథాలయాలు అని ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ అన్నారు. కామారెడ్డి 57వ జాతీయ గ్రంధాలయ ముగింపు వారోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతకు భవిష్యత్తు కల్పించేది గ్రంథాలయాలు అని, గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఉద్యోగ పోటీ …

Read More »

ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు మరిన్ని నిధులు విడుదల

హైదరాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ దేశాలలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వ జిఎడి ఎన్నారై విభాగం బుధవారం అదనంగా ఒక కోటి రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి వేములవాడ పర్యటనలో బుధవారం 17 మంది గల్ఫ్‌ మృతుల వారసులకు రూ.5 లక్షల చొప్పున రూ.85 …

Read More »

బీర్కూర్‌ రైతులతో మాట్లాడిన మంత్రి

బీర్కూర్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సన్న వడ్లకు అందిస్తున్న బోనస్‌ ను రైతులు సద్వినియోగం చేసుకున్నందుకు హర్షణీయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌ నుండి వర్చువల్‌ గా బిర్కూర్‌ రైతులతో మంగళవారం మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండిరచిన సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌ చెల్లించడం జరుగుచిన్నదని తెలిపారు. …

Read More »

కామారెడ్డిలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతి లో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »