Constituency News

సిఎం స‌హాయ‌నిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజ‌కవర్గంలోని 20 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 10 లక్షల 53 వేల 100 రూపాయల చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీబీపెట్ మండలం యాడారం గ్రామానికి చెందిన గజ్వేల్లి సందీప్, తుజాల్ …

Read More »

15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము…

హైదరాబాద్‌, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ం తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63 ల‌క్ష‌ల 25 వేల 695 మంది అర్హులను …

Read More »

మెడికల్ కళాశాల సాధన ఉద్యమానికి సహకరించండి

కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల బిక్షపతి, గంగాధర్ తో పాటు న్యాయవాదులు జగన్నాథం, అమృత్ రావ్ లతో సూర్య ప్రసాద్, శ్రవణ్ గౌడ్ లకు వినతిపత్రం అంద‌జేశారు. కామారెడ్డికి వైద్య కళాశాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించి, వైద్య కళాశాల …

Read More »

బ్లాక్ ఫంగస్ తో మెడికల్ అధికారి మృతి

కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగస్ వదలడం లేదు. కరోనా నుంచి కోలుకున్నాం అని ఊపిరి పీల్చుకునే లోపే బ్లాక్ ఫంగస్ రూపంలో వారిని విధి బలి తీసుకుంటుంది. తాజాగా కామారెడ్డి జిల్లాకు చెందిన మెడికల్ ఆఫీసర్ బ్లాక్ ఫంగస్ భారీనపడి ఆదివారం ఉదయం మృతి చెందాడు. వివరాల ప్రకారం.. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా …

Read More »

సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ను క‌లిసిన సీఎం కేసీఆర్

హైద‌రాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాజ్‌భ‌వ‌న్‌లో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ను సీఎం కేసీఆర్ శ‌నివారం సాయంత్రం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆదివారం యాదాద్రీశుడిని దర్శించుకోనున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి జస్టిస్‌ ఎన్వీ రమణ విచ్చేశారు. రేపు యాదాద్రికి వెళ్లనున్నారు. లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణతోపాటు …

Read More »

తప్పు స‌రిదిద్దుకోవ‌డానికి ఒక అవ‌కాశం ఇవ్వాలి

నిజామాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శ‌నివారం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఎమ్. మహేందర్ రెడ్డి, ఐ.పి.యస్, రాష్ట్ర వ్యవసాయ సెక్రేటరీ రఘునందన్ రావు “నకిలీ విత్తనాల నిరోధాలపై ” వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తన డీలర్లను, ప్రాసెసింగ్ సంస్థలను పరిశీలించేటప్పుడు …

Read More »

క‌రోనా బాధితునికి ఆక్సీజ‌న్ అంద‌జేత‌

కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శ‌నివారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూరు మండలం లోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన పడమటి బాపూ రెడ్డి క‌రోనా వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది. ఆయన కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి, …

Read More »

వైద్య క‌ళాశాల పోరాటానికి మ‌ద్ద‌తివ్వండి

కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి వైద్యకళాశాల వస్తే ఈ ప్రాంత విద్యార్థులతో పాటు ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా ఉచితంగా లభిస్తాయని, మెడికల్ కళాశాల సాధనలో భాగంగా శ‌నివారం టీఎన్ జివో జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి వైద్య కళాశాల కోసం చేస్తున్న …

Read More »

కందప‌ద్యం

ఎంత ధనమును గడించిన నింతేనా? యని తపింతు రిందిర కృపకై ! సుంతంబయినను తెలివిని సంతసమొందుచు విడుతురె శారదపదమున్. తిరునగరి గిరిజా గాయత్రి

Read More »

పీ ఎఫ్ నిబంధనలతో ఉపాది కోల్పోతున్న వేలాది కార్మికులు

బోధ‌న్‌, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పీ ఎఫ్ అదికారుల నిబంధనల మూలంగా ఈ పీ ఎఫ్ కట్ అవుతున్న బీడీ కార్మికుల తో పాటు ఇతర రంగాల కార్మికులు వారి ఉపాధిని కోల్పోతున్నారని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ అన్నారు. శుక్ర‌వారం బోధన్ పట్టణం లోని తట్టికోట్ లో బీడీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »