Constituency News

మెడికల్ కళాశాల సాధనకు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి

కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల ను కేసీఆర్ పర్యటన లోపే మంజూరు చేయాలని కోరుతూ శుక్ర‌వారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి సాయి రెడ్డి, ఖయ్యుంలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల తో …

Read More »

జిల్లా పంచాయతీ అధికారిగా సునంద

కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియామకమైన ఆర్.సునంద శుక్ర‌వారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె రంగారెడ్డి జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులయ్యారు.

Read More »

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

హైద‌రాబాద్‌, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్ద కు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆలయ సంప్ర‌దాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆల యంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ …

Read More »

ఇంట్లో నుండే రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి

హైద‌రాబాద్‌, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను ఆమోదించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం వేగంగా కరసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు ఇదివరకే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే ఆ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు మీ సేవకు పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మీ మొబైల్ లేదా …

Read More »

న‌సురుల్లాబాద్ మండలం లో భారీ వర్షం…

నసురులబాద్‌/ బీర్కూర్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నసురులబాద్‌/ బీర్కూర్‌ మండ‌లాల్లో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం మొదలైన వర్షం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి పంటపొలాలు చెరువు ను తలపిస్తున్నాయి. ఆయా గ్రామాలలోని ప్రధాన దారులు నీటితో నిండినవి. డ్రైనేజీలు, పంటకాలువల‌లో నీళ్లు పొంగి పొర్లుతున్నాయి. రైతన్న వర్షానికి పంటపొలలో నారుమడికి సిద్దం చేస్తున్నాడు. వర్షానికి ఆనందంలో తడిసి ముద్దయ్యాడు.

Read More »

భారీ మొత్తంలో గుట్కా, జ‌ర్దా స్వాధీనం

నిజామాబాద్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః డిచ్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని రెండు గోదాముల‌లో భారీ మొత్తంలో గుట్కా, జ‌ర్దా స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసు క‌మీష‌న‌ర్ కార్తికేయ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పోలీసు క‌మీష‌న‌ర్ కార్తికేయ ఉత్త‌ర్వుల మేర‌కు గురువారం టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్ట‌ర్ షాకేర్ అలీ , వారి సిబ్బంది డిచ్‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ధ‌న‌ల‌క్ష్మి, రాందేవ్ హోల్‌సేల్ దుకాణాల‌లో అక్ర‌మంగా గుట్కా, …

Read More »

కామారెడ్డికి రాష్ట్రంలో మొదటి స్థానం

కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉపాధి హామీ పనులలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం 2 ల‌క్ష‌ల 1 వేయి 302 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారని, ఇప్పటివరకు 57 ల‌క్ష‌ల 88 వేల 816 లక్షల పనిదినాలను జనరేట్ చేయడం జరిగిందని, 96 కోట్ల, 52 …

Read More »

ష‌బ్బీర్ అలీ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఇద్ద‌రికి ర‌క్త‌దానం

కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ అలీ షబ్బీర్ వారి షబ్బీర్ అలీ పౌండేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు రక్తం అందించి వారిని కాపాడారు. గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు రోగులకు అత్యవసరంగా రక్తం అవసరం కాగా సహాయం కొరకు షబ్బీర్ అలీని ఫోన్ లో సంప్ర‌దించారు. వెంటనే స్పందించి …

Read More »

ఏబివిపి ఆధ్వ‌ర్యంలో క‌రోనా స‌ర్వే

బీర్కూర్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఫ‌ర్ సొసైటీ అభియాన్ స‌ర్వీస్ ఆక్టివిటిస్ మెగా డ్రైవ్‌ లో భాగంగా గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో క‌రోన స‌ర్వే చేప‌ట్టారు. ఎంత మంది క‌రోనాతో చనిపోయారు, ఎంతమందికి కరోనా వచ్చింది, ఎంత మంది కోలుకున్నారు అనే అంశ‌లను ఇంటింటికి తిరుగుతూ సేక‌రించారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రజలు కరోనా తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న …

Read More »

కోట స్థ‌లాన్ని క‌బ్జా నుండి కాపాడండి

బోధ‌న్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బోధన్ లోని మొచ్చి కాలనీ 29 వ వార్డ్ రెంజల్ బేస్ ప్రాంతంలోని అతి పురాతనమైన మట్టి కోట ఇటీవ‌ల‌ కురిసిన వర్షానికి అందులోని అతి పురాతనమైన కట్టడాలు బయట పడ్డాయి. దీంతో ఇక్కడి ప్రజలు పురాతనమైన కోటను ఉన్నత అధికారులు పర్యవేక్షించి కోట స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని, పురావస్తు శాఖ వారికి విషయాన్ని తెలియ బరిచి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »