Breaking News

Constituency News

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి. టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకు లో మంగ‌ళ‌వారం తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ 23 వ సారి తన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ హరి ప్రసాద్ సహాయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమే …

Read More »

విదేశీ ఉద్యోగార్ధులకు, సెలవుపై వచ్చినవారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలి

హైద‌రాబాద్‌, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే వారికి, విదేశాల నుండి సెలవుపై వచ్చిన వారికి ప్రాధాన్యతతో కోవిడ్ టీకాలు ఇవ్వాలని భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు పొందిన తెలంగాణ రాష్ట్రంలోని రిక్రూటింగ్ ఏజెన్సీల సంఘం ‘ఓవర్సీస్ మ్యాన్‌పవర్ రిక్రూటర్స్ అసోసియేషన్’ (ఓమ్రా) అధ్యక్షులు డి ఎస్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంగళవారం లేఖ …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజ‌కవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 24 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజ‌కవర్గంలో ఇప్పటివరకు 735 మందికి 4 కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం …

Read More »

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన పూసల కుల సభ్యులు

ఆర్మూర్‌, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెర్కిట్ కోటార్మూర్ పూసలసంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి పూసల సంఘం కుల సభ్యులు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలకు తొందరలో నిధులు మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. …

Read More »

23 మంది పేకాట‌రాయుళ్ళ అరెస్ట్‌

కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు టాస్క్ ఫోర్స్ సిఐ ఆధ్వర్యం లో టాస్క్ ఫోర్స్ సీఐ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పెద్దా దేవడా గ్రామం బిచ్కుంద మండలం హన్మంతరావు వ్యవసాయ క్షేత్రంలో గుడిసె లో 23 మంది పేకాట అడుతుండగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి 23 మంది పేకాటరాయుళ్ళ‌ను , 21 సెల్ ఫోన్స్, 10 …

Read More »

స్త్రీనిధి రుణాలు పొంది ఆర్థిక అభివృద్ధి సాధించాలి

కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమ‌వారం పాత రాజంపేట విజయ డైరి డిడి, జెడి ఆధ్వర్యంలో స్త్రినిధి ద్వారా డైరీ ఆవు , గేదే లోన్స్ ఇవ్వడం పై అవగాహన సదస్సు విజయ డైరీ బిఎంయుసి , డైరెక్టర్స్ , ప్రెసిడెంట్స్ స్త్రినిది అవగాహన సదస్సు నిర్వహించారు. స్త్రినిది ఆర్ ఎం / జ‌ఎడ్ ఎం టివి రవికుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామాల్లో స్త్రినిది …

Read More »

భ‌వ‌న స‌ముదాయాల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్‌

కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌, ప్ర‌భుత్వ విప్ గంప గోవర్ధన్ తో కలిసి నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. వారి వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అధికారులు పాల్గొన్నారు.

Read More »

డాక్ట‌ర్ల‌ను అభినందించిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఆర్మూర్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని సోమ‌వారం ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి సందర్శించారు. కోవిడ్ వార్డులో రోగులు మొత్తం జీరో అవ్వడం పట్ల జీవన్ రెడ్డి డాక్టర్లను అభినందించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజు ఉన్నారు.

Read More »

రజకులకు,నాయి బ్రాహ్మణులకు మొండిచేయి చూపించిన కేసీఆర్

హైద‌రాబాద్‌, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత అమలు వీలుకాని జి .ఓ. లను ఇవ్వడాన్ని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ వ్యతిరేకించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ముందు రాష్ట్రంలోని రజక నాయిబ్రాహ్మణ చెందిన లాండ్రి సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన ఆచరణకు వీలుకాని (డిజైన్ టు …

Read More »

అకడమిక్ అభివృద్ధికి అడుగు వేసిన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో గల ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ & ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలను సోమవారం ఉదయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీంతో కలిసి సందర్శించారు. ముందుగా ఆయా విభాగాలలోని అధ్యాపకులు, అకడమిక్ కన్సల్టెంట్స్, లాబ్ అసిస్టెంట్ లు, బోధనా తరగతులు, ప్రయోగశాలలు, పరిశోధకులు, విద్యార్థుల వివరాలను విభాగాలధిపతులను అడిగి తెలుసుకున్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »