Constituency News

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం…

హైదరాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఫిషర్‌ మెన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ …

Read More »

తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ పూర్వ వైభవానికి కృషి

నిజామాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వ రంగంలో నెలకొల్పబడిన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థకు పూర్వ వైభవం చేకూర్చేందుకు అన్ని వర్గాల వారు తమవంతు తోడ్పాటును అందించాలని ఆ సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓ లతో చైర్మన్‌ …

Read More »

పదిశాతం మందిని అదనంగా నియమించుకోవాలి…

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రజలు వారి సమస్యలపై ప్రజావాణిలో సమర్పించే అర్జీలను పరిశీలించి వారి పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని, తన పరిధిలో లేని సమస్యలపై ఉన్నతాధికారులకు విన్నవించాలని సూచించారు. …

Read More »

ధాన్యం కొనుగోళ్ళు వేగవంతం చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కామారెడ్డి మండలం గర్గుల్‌ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, అదనంగా హమాలీలను నియమించు కోవాలని అన్నారు. వరి ధాన్యంలో చెత్త లేకుండా జల్లెడ (ప్యాడి క్లీనర్‌) పెట్టాలని తెలిపారు. …

Read More »

తెల్ల కల్లు ధర పెంపు

నందిపేట్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేటలో అన్ని గ్రామాలలో తెల్ల కల్లు ధర ఒకేసారి మూడు రూపాయలు ముస్తేదార్లు పెంచారు. ఒక్క సీసాకు ముందు 12 రూపాయలు వసూలు చేసేవారు. దాన్ని ఒకేసారి 15 రూపాయలకు ఫెంచారు. లేకుంటే కల్లు అమ్మడం నిలిపి వేస్తాం, ఊరిమీదికి దబ్బులు పెంచి ఇస్తాం… అని కళ్ళు ముస్తేదారులు ఖరాకండిగా చెప్పడం ఆయా గ్రామ ప్రజలు జీర్ణించుకోలేక విధిలేక …

Read More »

అచేతనంగా ఖతార్‌ నుంచి ఇండియాకు

హైదరాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న అనారోగ్య కారణాల వలన గత పది నెలలకు పైగా ఖతార్‌ లోని హాస్పిటల్‌లో కోమా స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం నిలకడగా అదేవిధంగా కొనసాగడంతో… కుటుంబ సభ్యులు, ఆత్మీయుల సమక్షంలో పరిస్థితి ఏమైనా మెరుగు పడవచ్చనే ఆశతో కంపెనీ యాజమాన్యం సాయన్నను ఈనెల 1న ఖతార్‌ నుంచి హైదరాబాద్‌లోని …

Read More »

ఉద్యోగుల ఆరోగ్యాన్ని రక్షించడమే సంస్థ లక్ష్యం….

బాన్సువాడ, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసం ఆర్టీసీ డిపోలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఉద్యోగులు శిబిరానికి సద్వినియోగం చేసుకోవాలని పిఓ పద్మా అన్నారు. ఆదివారం బాన్సువాడ ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్య వైద్య శిబిరాన్ని పిఓ పద్మ, స్థానిక అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య శిబిరంలో ఉద్యోగులకు …

Read More »

రైస్‌ మిల్లుల వద్ద తాలు పేరుతో ఎటువంటి కోతలు విధించవద్దు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో …

Read More »

తూకం పక్కాగా వేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తూకం పక్కాగా వేయాలని, ధాన్యంలో చెత్త లేకుండా ప్యాడీ క్లీన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున రామారెడ్డి మండలం పోసాని పేట్‌ గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ధాన్యం ను శుభ్ర పరచాలని(ప్యాడీ క్లీన్‌) మానిటరింగ్‌ అధికారిని …

Read More »

గల్ప్‌ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా

నందిపేట్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల్‌ జోరుఫూర్‌ గ్రామంలో ఆరు నెలల క్రితం దుబాయ్‌లో మరణించిన మచ్చర్ల బోజన్నకి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రవేశపెట్టిన గల్ఫ్‌ లో మరణించిన వారికి ఎక్స్‌ గ్రేసియా అయిదు లక్షల రూపాయలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగింది. నిజామాబాద్‌ జిల్లాలో 36 మంది గల్ఫ్‌లో చనిపోయారు. అందులో 11 మందికి ఆర్మూర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »