Constituency News

ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి..

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని, జిల్లా ఎయిడ్స్‌ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్‌ ఫెస్ట్‌లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు హెచ్‌ఐవి, టిబి, రక్తదానం పైన జిల్లా స్థాయి రెడ్‌ రన్‌, క్విజ్‌ పోటీలు డ్రామా మరియు రీల్స్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతివిభాగం నుండి మొదటి ప్రైజ్‌ (1000 రూపాయలు), ద్వితీయ …

Read More »

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు, ధర్పల్లి మండలం ఎల్లారెడ్డిపల్లిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శనివారం అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌తో కలిసి పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రాలలో అందుబాటులో ఉంచిన …

Read More »

ఖతార్‌లో పది నెలలుగా కోమాలో నిజామాబాద్‌ జిల్లావాసి

హైదరాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత పది నెలలకు పైగా ఖతార్‌ లోని హాస్పిటల్‌ లో కోమా స్థితిలో ఉన్న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేట కు చెందిన బదనపల్లి సాయన్న అనే పేషేంట్‌ ను కంపెనీ యాజమాన్యం శుక్రవారం హైదరాబాద్‌ లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించింది. మేము పేదవాళ్లం ప్రైవేట్‌ హాస్పిటల్‌ బిల్లులు భరించే స్థోమత లేదు. నిమ్స్‌ హాస్పిటల్‌లో …

Read More »

ఇంటింటి సర్వేపై పొన్నం కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టబోయే ఇంటింటికి సమగ్ర సర్వే (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కులాల సర్వే) కు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ మాట మేరకు ఈ జరుగుతున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా …

Read More »

నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్స్‌ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. బోధన్‌ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం బేస్‌ లెవెల్‌ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని …

Read More »

కామారెడ్డిలో 30, 30 (ఎ) పోలీసు యాక్ట్‌

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని (నవంబర్‌ 1వ తేది నుండి 07 వ తేదీ వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్‌ 1861 అమలులో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్‌.పి. సిహెచ్‌.సింధు శర్మ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలిలు, …

Read More »

గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా మంజూరి పత్రం అందజేసిన మంత్రి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీ అరేబియాలో మృతి చెందిన కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య కుటుంబానికి మంగళవారం రూ.5 లక్షల గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా మంజూరి పత్రం (ప్రొసీడిరగ్స్‌) ను మంత్రి పొన్నం ప్రభాకర్‌, కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి ఒక కార్యక్రమంలో అందజేశారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి …

Read More »

పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం

కామరెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు క్యాతం వెన్నెల సృజన్‌ బుధవారం జన్మదిన సందర్భంగా 11వసారి ఏ పాజిటివ్‌ రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో అందజేయడం జరిగిందని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ప్రతి జన్మదినానికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా …

Read More »

దీపావళి సందర్భంగా అగ్నిమాపక అధికారి పలు సూచనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్‌ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మొదటగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో పలు జాగ్రత్తలను సూచనలను పాటించాలని తెలిపారు. టపాసులు కొనే సమయంలో నాణ్యత గల టపాకాయలను మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. …

Read More »

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పక్కగా చేపట్టాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు కుల సర్వే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు పక్కాగా చేపట్టాలని మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ అన్నారు. బుధవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్యుమారెటర్స్‌, సూపర్వైజర్స్‌ సమగ్ర సర్వే చేపట్టేటప్పుడు పాటించాల్సిన సూచనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »