Constituency News

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి కింద పేదలకు మెరుగైన …

Read More »

అనీమియా వ్యాధిగ్రస్తురాలికి రక్తం అందజేత..

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కుప్రియాల్‌ గ్రామానికి చెందిన పోచవ్వ (70) వృద్ధురాలు అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారి కుటుంబ సభ్యులు ఓ పాజిటివ్‌ రక్తం కావాలని సంప్రదించారని, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త రాకేష్‌ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని కేబీసీ రక్తనిధి కేంద్రంలో అందజేశారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త …

Read More »

సమాధానాలు ఆర్జీ దారునికి తెలపాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారులు వారి సమస్యలపై రుణమాఫీ, భూ సమస్యలు, తదితర …

Read More »

నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్ల నిధులు

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధికి గాను గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 15 కోట్ల పనులకి ప్రతిపాదనలు పంపగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పంచాయత్‌ రాజ్‌ శాఖ ఉత్తర్వులు జారి అయ్యాయి. మిగితా 20 కోట్ల పనులు కూడా త్వరలోనే మంజూరు చేస్తా అని మాట ఇచ్చిన పంచాయతీ రాజ్‌ …

Read More »

పదవ తరగతి అయిన తరువాత ఏం చేస్తారు…?

కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల విద్యను పూర్తిచేసిన తరువాత భవిష్యత్తులో అవసరానికి అనువైన విద్యను అభ్యసించాలి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున మద్నూర్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలల్లోని ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ ను కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం పదవతరగతి విద్యను అభ్యసిస్తున్న తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులు చదువుతున్న పుస్తకాలను అడిగి …

Read More »

బిచ్కుందలో ఐటిఐ ప్రారంభం…

బిచ్కుంద, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఐ.టీ. ఐ. / అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ బిచ్కుందలో ఈ సంవత్సరం నుండి కొత్తగా ప్రారంభిస్తున్న ఆరు ట్రేడ్‌ లలో అడ్మిషన్‌ ల భర్తీ అన్ని శాఖల సహకారంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున బిచ్కుంద మండలంలోని ప్రభుత్వ ఐ టి. ఐ. లో నిర్వహిస్తున్న అడ్మిషన్ల ప్రక్రియను కలెక్టర్‌ పరిశీలించారు. …

Read More »

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని పిప్రీ గ్రామంలో పిప్రీ ఆరోగ్య ఉప కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం జ్వర సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ గంగ దినేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు …

Read More »

టియులో ఇంటర్‌ కాలేజ్‌ మెన్స్‌ కబడ్డీ సెలక్షన్స్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌- ఛాన్స్లర్‌ ఆచార్య. టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ కబడ్డీ మెన్‌ సెలెక్షన్స్‌ శనివారం విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో నిర్వహించినట్టు వర్సిటీ డైరెక్టర్‌ స్పోర్ట్స్‌ డా జి బాలకిషన్‌ తెలిపారు. ఈ సెలెక్షన్స్‌ కి ఉమ్మడి జిల్లా నుండీ దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో నుండి …

Read More »

రక్తానికి ప్రత్యామ్నాయం లేదు…

కామరెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శిశురక్ష వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న రెండు సంవత్సరాల చిన్నారి దీక్షిత (2) కి అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం కోసం రక్తనిధి కేంద్రాలలో సంప్రదించినప్పటికీ అందుబాటులో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్‌ సేవాదని రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను …

Read More »

డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, రంగోలి పోటీలు

ఆర్మూర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 29వ తేదీ వరకు ‘‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’’ పై రెండు రోజుల పాటు ఛాయాచిత్ర పదర్శన ఏర్పాట్లు చేసినట్లు సీబీసీ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »