Constituency News

మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన గ్రామస్తులు

బాన్సువాడ, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్‌ గ్రామంలో శనివారం గ్రామస్తులు ,యువకులు ఏకమై మద్యపానం వల్ల జరిగే అనర్థాలపై గ్రామస్తులందరూ చర్చించి గ్రామంలో మద్యం అమ్మకాలపై నిషేధం జరపాలని గ్రామం మద్యపాన నిషేధం తీర్మానం చేశారు. మధ్య నిషేధం ఈనెల 21 నుండి అమలులోకి వస్తుందని , గ్రామంలో మద్యం అమ్మకాలు జరిపిన వారిపై 50 వేల రూపాయల జరిమానా విధించడం …

Read More »

మీ పిల్లలు కాలేజీకి వెళుతున్నారా… లేదా… తెలుసుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ రోజు కళాశాలకు హాజరై విద్యాబుద్దులు నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున దోమకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పెరెంట్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గత సంవత్సరం ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత శాతం రాష్ట్రంలో చివరి స్థానంలో ఉందని అన్నారు. విద్యార్థులు ప్రతీ రోజు కళాశాలకు రావాలని, అటెండెన్స్‌ ప్రతీ రోజూ …

Read More »

పాఠశాల స్థాయినుంచే అవగాహన కల్పించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాల స్థాయి నుండే రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి సమావేశ మందిరంలో రోడ్‌ సేఫ్టీ అంబాసిడర్స్‌కు అవగాహన, క్విజ్‌ పోటీని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ట్రాఫిక్‌ రూల్స్‌ తెలుసుకోవడంతో పాటు, తోటీ …

Read More »

గ్రూప్స్‌ పరీక్ష నిర్వహణకు సన్నద్దం కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలలో గ్రూప్స్‌ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తూ సన్నద్ధం కావాలని తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ మహేందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎం. మహేందర్‌ రెడ్డి గ్రూప్స్‌ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. నవంబర్‌ 17, …

Read More »

ఓపెన్‌ డిగ్రీలో ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు

బాన్సువాడ, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా బీఏ, బీకాం, డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉన్నదని కళాశాల శుక్రవారం ప్రిన్సిపల్‌ వేణుగోపాలస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీలో చేరడానికి అభ్యర్థులు ఇంటర్మీడియట్‌, ఓపెన్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌ ఉత్తీర్ణులైన వారు డిగ్రీలో నేరుగా ప్రవేశం కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు తమకు …

Read More »

కామారెడ్డిలో ఆలయ ధ్వంసం… విగహ్రాల అపహరణ…

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని పశ్చిమ హౌసింగ్‌ బోర్డు కాలనీలోని గ్రామ దేవతలైన పోచమ్మ దేవాలయంలోకి నిన్న అర్దరాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించి పోచమ్మ, ముత్యాలమ్మ, లక్ష్మమ్మ అమ్మవారి విగ్రహాలు అపహరించారు. వేద పండితుల సమక్షంలో హిందూ దర్మ సాంప్రదాయ పద్దతిలో శాస్త్రోప్తేతంగా ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాలతో పాటు ఆలయంలోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడమే కాకుండా ఆలయాన్ని …

Read More »

ప్రతీ ఉద్యోగి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ ఉద్యోగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించికోవాలని, దైనందిన జీవితంలో ప్రతీ ఒక ఉద్యోగి తన ఆరోగ్య పరిరక్షణ అవసరమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. జిల్లా అధికారుల సంక్షేమ సంఘం, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం సంయుక్తంగా గురువారం రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లో నిర్వహించిన ఉచిత …

Read More »

బ్యాంకింగ్‌ సేవల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి..

బాన్సువాడ, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్‌ సేవల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉన్నట్లయితే తమ ఖాతాలను భద్ర పరుచుకోవచ్చని రాష్ట్ర కోఆర్డినేటర్‌ అశోక్‌ అన్నారు. గురువారం బాన్సువాడ మండలంలోని తిరుమలాపూర్‌ గ్రామంలో సొసైటీ ఫర్‌ సోషల్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులకు బ్యాంకు లావాదేవీలపై, ఇన్సూరెన్స్‌, డిజిటల్‌ పేమెంట్‌, సైబర్‌ నేరాల పట్ల …

Read More »

గ్రంథాలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి

బాన్సువాడ, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం పట్ల బిజెపి నాయకులు గురువారం సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయం తాత్కాలికంగా మినీ స్టేడియంలో నిర్వహించడం వల్ల గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా …

Read More »

ప్రతి రైతుకు టోకెన్‌ జారీచేయాలి…

కామరెడ్డి, అక్టోబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం గాంధారి మండలం సీతాయిపల్లి గ్రామంలో పాక్స్‌ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కావలసిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, వర్షాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »