Constituency News

చారిత్రాత్మకం ` దోమకొండ సంస్థాన చరిత్ర

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ సంస్థానంలో రాజన్న చౌధరి (1700) తర్వాత 1948 వరకు 8 మంది రాజుల వివరాలు దొరుకుతున్నాయి. మరో ఆరుగిరి సమాచారం అస్పష్టంగా తెలుస్తున్నది. రాజన్న దేశాయి కాలంలో చెన్నూరు రాజులతో జరిగిన యుద్ధంలో దేశాయి నైజాం పక్షం వహించాడు. 1985 లో రాజధాని దోమకొండకు మారింది. అది 1948 వరకు సాగింది. దేశాయి రాపాకా లక్ష్మిపతి కవిని …

Read More »

తెలంగాణ మహిళలకు బతుకమ్మ గొప్ప పండుగ

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ మహిళలకు బతుకమ్మ గొప్ప పండుగ అని, మహిళల ఐక్యతకు నిదర్శనమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం ఐ.డి.ఒ.సి. లో జనహిత వారి సౌజన్యంతో తెలంగాణ జె.ఎ.సి. ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ పాల్గొని ప్రసంగిస్తూ, మహిళా ఉద్యోగుల కోసం బతుకమ్మ వేడుకలను నిర్వహించడం అభినంద నీయమన్నారు. …

Read More »

గల్ఫ్‌ మృతుల ఎక్స్‌ గ్రేషియా చెల్లింపుకు రూ.10 కోట్ల 60 లక్షలు కేటాయింపు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గల్ఫ్‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లింపు మార్గదర్శకాల జీవో ప్రతులను బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం సచివాలయంలో టీపీసీసీ ఎన్నారై సెల్‌ నేతలు డా. బిఎం వినోద్‌ కుమార్‌, మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస్‌ రావ్‌ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై అధికారి ఇ. చిట్టిబాబు ఉన్నారు. గల్ఫ్‌ …

Read More »

సబ్‌ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ డిఎం

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఆర్టీసీ డిపో మేనేజర్‌ సరితా దేవి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయిని మర్యాదపూర్వకంగా కలిసి బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ సూపర్డెంట్‌ బసంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్లోని 108, 102 అంబులెన్స్‌ వాహనాల ద్వారా సేవలు అందిస్తున్న తీరును మంగళవారం ప్రోగ్రాం మేనేజర్‌ మధు కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబులెన్స్‌ లో ప్రధమ చికిత్స అందించడానికి ఉండాల్సిన పరికరాలను, రోగులకు తక్షణ వైద్య సాయం కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పలు సూచనలు తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

పేదలకు అల్పాహారం అందజేసిన వ్యాపారవేత్త

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త అర్థం శేఖర్‌ గుప్త తన జన్మదిన సందర్భంగా మంగళవారం పేదవారి కడుపునింపడానికి పట్టణంలోని రాజారామ్‌ దుబ్బ కాలనీలోని పేదలకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మదిన సందర్భంగా హంగు ఆర్భాటాలు లేకుండా పేదవాడి కడుపు నింపడానికి తన వంతు కృషి చేసినట్లు ఆయన తెలిపారు.

Read More »

ఘనంగా అట్ల బతుకమ్మ వేడుకలు

బాన్సువాడ, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ డివిజన్లోని ఆయా గ్రామాల్లో మంగళవారం అట్ల బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఉదయాన్నే గునుక, తంగేడు పూలను సేకరించి బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చి ఒక్కచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు ఆడి పాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలను భక్తితో కొలిచే పండుగ బతుకమ్మ పండుగని, మహిళలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు …

Read More »

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పెంట ఇంద్రుడు

నందిపేట్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టరుగా నందిపేట్‌ మండలం లోని కంటం గ్రామానికి చెందిన సీనియర్‌ నాయకులు పెంట ఇంద్రుడు పదవి బాధ్యతలు, ప్రమాణస్వీకారం చేసారు. కాంగ్రేస్‌ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని ఇంద్రుడు అన్నారు. రైతులు పండిరచిన పంటలకు మార్కెట్‌ కమిటీ ద్వార మంచి రేటు వచ్చేలా కృషి చేస్తానని, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు.

Read More »

కోటి 61లక్షలతో దుర్గాదేవి అలంకరణ

నందిపేట్‌, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలో మంగళవారం పాతూర్‌ లోని ఓంకారరూపిణి దుర్గా భవాని ని మహాలక్ష్మి రూపంలో కోటి 61 లక్షలతో దుర్గా మాత కమిటీ అలంకరించింది. అలాగే మండల కేంద్రంలో సుభాష్‌ నగర్‌లో కోటి 50 లక్షలతో అమ్మ వారిని అలంకరించారు.

Read More »

లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు..

బాన్సువాడ, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్‌ ఆలయంలో ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు క్వింటాలు పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య సంఘం ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అంగరంగ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »