కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ.వీ.ఏం. వివిపాట్ గోదామును జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఈ.వీ.ఎం., వివిప్యాట్ నిల్వ చేసిన గోదామును శుక్రవారం రోజున కలెక్టర్ పరిశీలించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు మదన్ లాల్ జాదవ్ (ఆమ్ ఆద్మీ పార్టీ), ఆర్.సంతోష్ రెడ్డి (బి. జె. పి), …
Read More »డెంగ్యూ బాధితుడికి ప్లేట్‌లెట్స్ అందజేత
కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న రాజేష్కు అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. సింగరాయపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకిషన్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ప్లేట్ లెట్స్‌ను కేబిఎస్ రక్తనిధి …
Read More »ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలి
బాన్సువాడ, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటి కుటుంబ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం రోజున కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని వార్డ్ నెంబర్ 6 లో కుటుంబ సర్వే పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ క్రింద చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా పూర్తి …
Read More »స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
బాన్సువాడ, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా గురువారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ శర్మ, విజయ్ శర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ …
Read More »పురుగుల మందు తాగి యువకుడు మృతి
నందిపేట్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ గ్రామంలో రాజ్ నగర్ దుబ్భకు చెందిన ఎర్రం నవీన్ విదేశాలకు వెళ్లేందుకు వీసా రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. జిల్లా ఆసుపత్రిలో మంగళవారం రాత్రి చికిత్సపొందుతూ మృతి చెందాడని ఏ ఎస్ ఐ. వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడు దుబాయ్ వెళ్లేందుకు అప్పుచేసి గల్ఫ్ ఏజంట్ దగ్గర వీసా కోసం …
Read More »తల్లి మరణానికి కారకుడైన నిందితునికి జైలుశిక్ష
కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తేదీ 29. 03. 2021 నాడు వడ్డే నాగవ్వ భర్త నాగయ్య వయసు : 48 సంవత్సరాలు, కులం : వడ్డెర, వృత్తి: కూలీ, పెద్ద కొడంగల్ గ్రామం మృతురాలు తన కొడుకు మద్యానికి బానిసై తరచూ తల్లి దగ్గర ఉన్న పైసలు తీసుకొని తల్లిని ఇబ్బంది పెడుతుండేవాడు. 29.03.2021 రాత్రి 10:30 కు నేను ఇంట్లో ఉండగా …
Read More »బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బాల్కొండ, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. కళాశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ వేణు ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మ …
Read More »శ్రీ సరస్వతీ విద్యా మందిర్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
ఆర్మూర్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిరు పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలు రంగురంగుల దుస్తులు ధరించి బతుకమ్మ, డీజే పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభంభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ …
Read More »పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
బాన్సువాడ, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో మంగళవారం మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జడ్జి టిఎస్పి భార్గవి న్యాయవాదులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి పాటించినట్లయితే ఎటువంటి అనారోగ్యాలు దరిచేరన్నారు. కార్యక్రమంలో …
Read More »అటువంటి వారికి చట్టం అండగా నిలుస్తుంది…
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్దులు ఆరోగ్యవంతంగా ఉంటూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయో వృద్దుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వయో వృద్ధుల ఫోరం భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వృద్దులు ఆరోగ్యవంతంగా ఉండాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వారం …
Read More »