Constituency News

లైంగిక దాడికేసులో నిందితునికి జీవిత ఖైదు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023 సంవత్సరం దేవన్‌ పల్లి పోలీసు స్టేషన్‌ కు సంబంధించిన బాలికపై లైంగిక దాడి పోక్సో చట్టం కేసులో నిందితుడు అయిన మరిపల్లి బాలకృష్ణ ఏ బాలరాజ్‌ , 40 సంవత్సరాల గల వ్యక్తికి కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్‌ సింగ్‌ శ్రీనివాస్‌ నాయక్‌, జీవిత ఖైది శిక్ష మరియు 10 వేల జరిమానా విధించినట్టు …

Read More »

27 నుంచి హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 27 నుంచే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఈ సేవలను ప్రారంభించనుందని అధికారులు తెలిపారు. వారంలో నాలుగుసార్లు ఈ విమాన సర్వీసులుంటాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ అయోధ్యతో పాటు కాన్పూర్‌, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌ నగరాలకు సంబంధించిన విమాన సర్వీసుల వివరాలను వెల్లడిరచింది.

Read More »

బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగిన కొత్త ఓటర్లను నమోదు చేసుకునే విధంగా సహకరించాలని, బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్హత కలిగిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని సూచించారు. బూత్‌ …

Read More »

చిన్నారిపై పి.ఇ.టి. వికృత చేష్టలు… అరెస్ట్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జీవదాన్‌ స్కూల్‌లో చదువుతున్న 6 సంవత్సరాల చిన్నారిపై అదే స్కూల్‌కి చెందిన పీఈటి టీచర్‌ ఈనెల 21న అసభ్యంగా ప్రవర్తించినాడని సోమవారం 23వతేదీ ఫిర్యాదు చేయగా కామారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద పీఈటిపై రేప్‌ కేసు నమోదు చేయడం జరిగిందని, అదేవిధముగా నేరస్తుడిని పై చట్టాల క్రింద …

Read More »

ఓటర్‌ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఓటర్‌ నమోదు కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి, స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌, ఈ.ఆర్‌.ఓ నెట్‌ 2.0 పై జిల్లాల కలెక్టర్‌ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల …

Read More »

ఓ.పి. సేవలు విస్తృత పరచాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చత సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రత, మొక్కల నాటి సంరక్షించడం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రోజున రాజంపేట మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్‌ పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్చత సేవా హీ కార్యక్రమం క్రింద పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా …

Read More »

మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేయాలి….

బాన్సువాడ, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని మిషన్‌ భగీరథ కార్యాలయంలో సోమవారం గ్రామ మంచినీటి సహాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి కొప్పిశెట్టి హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిషన్‌ భగీరథ ద్వారా ప్రజలకు అందిస్తున్న తాగునీటి పట్ల అశ్రద్ధ వహించరాదని, పైప్‌ లైన్‌ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి లీకేజీ ఉన్నచోట వెంటనే …

Read More »

రైతులకు మెరుగైన విద్యుత్‌ అందించేందుకు కృషి….

బాన్సువాడ, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తున్నామని అందులో భాగంగా పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏఈ నాందేవ్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణ శివారులో విద్యుత్‌ శాఖ అధికారులు పొలంబాట కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ నాందేవ్‌ పొలం బాట కార్యక్రమం పై రైతులకు వివరిస్తూ పంట పొలాల్లో వంగిన, విరిగిన, నేలగొరిగిన విద్యుత్‌ …

Read More »

ఆర్జీలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల నుండి అందిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు. భూ సంబంధ, వ్యక్తిగత, తదితర సమస్యలపై …

Read More »

అనీమియా వ్యాధిగ్రస్తునికి రక్తం అందజేత…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన కలకుంట్ల రాజేశ్వరరావు (67) అనీమియా వ్యాధితో గాంధీ వైద్యశాల హైదరాబాదులో చికిత్స పొందుతున్నడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో వారికి కావలసిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »