Constituency News

అభ్యంతరాలుంటే ఈనెల 21లోపు తెలపాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13 న ప్రచురించబడిన ముసాయిదా ఓటరు జాబితాలపై ఈ నెల 21 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధారిటీ, జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం …

Read More »

విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతి సౌకర్యాలు అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతి సౌకర్యాలు అందించాలని, నిరంతర హైజీన్‌ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ సాంఫీుక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (లింగంపేట్‌) ను కలెక్టర్‌ తనిఖీ చేసారు. గురుకులంలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, స్టోర్‌ రూంలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ, మంచి విద్యను అభ్యసించాలి, …

Read More »

డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని 2021 -2024 సంవత్సరం డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు. వైస్‌ ఛాన్స్లర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఆదేశాల మేరకు రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి తన చాంబర్‌లో కంట్రోలర్‌ ఆచార్య అరుణతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని మొత్తం 8930 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 44.41శాతం విద్యార్థులు …

Read More »

వెల్మల్‌లో మూడిళ్ళలో చోరీ…

నందిపేట్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని వెల్మల్‌ గ్రామంలో మంగళవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళాలు వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలో పెద్ద మొత్తంలో సొత్తు ఎత్తుకుపోయారు. వెల్మల్‌ గ్రామానికి చెందిన డాక్టర్‌ శేఖర్‌, భర్లపాటి ప్రవీణ్‌, కుండ సాగర్‌ కుటుంబాలు ఇంటికి తాళంవేసి ఊరికెళ్ళారు. ఇదే మంచి అవకాశమనుకొని దొంగలు మంగళవారం రాత్రి భారీగా సొత్తు దోచుకెళ్లారని …

Read More »

సామాజిక న్యాయం కోసమే వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌….

డా. కొప్పుల విజయ్‌ కుమార్‌ ఎడపల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ అనేది సామాజిక న్యాయం కోసం నెల్సన్‌ మండేలా స్థాపించారని దీనిని ముందుకు తీసుకెళ్లేందుకు నేషనల్‌ ఛైర్మన్‌ డా . కొప్పుల విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సమాజంలో సమస్యలపై పోరాటం చేస్తామని సౌత్‌ ఇండియా ఛైర్మన్‌ డా. గంప హన్మగౌడ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ జస్టిస్‌ ఫర్‌ …

Read More »

డ్రైనేజీలో పడి మున్సిపల్‌ కార్మికుడు మృతి

బాన్సువాడ, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు గంగాధర్‌ (39) పట్టణంలోని తాడ్కోల్‌ రోడ్డులో సోమవారం రాత్రి మద్యం తాగాడు. మత్తులో ఉన్న గంగాధర్‌ కల్వర్టుపై నిద్రపోగా డ్రైనేజీలో పడి ఊపిరాడక మృతి చెందాడు. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణ తెలిపారు.

Read More »

బాలసదనం సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలి…

కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలసదనం చిన్నారులతో తమ సంతోషాలను జరుపుకొని వారికి ఆనందాన్ని అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ దాతలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌ జిల్లా కేంద్రంలో గల బాలసదనమును ఆకస్మికంగా సందర్శించి బాలసదనంలోని అన్ని గదులను, బాలసదనం ఆవరణను పరిశీలించారు, బాలికలతో మాట్లాడి వారికి కల్పించిన వసతులు ఇస్తున్న ఆహారం, చదువుకోవడానికి కల్పించిన అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ …

Read More »

వనమహోత్సవం విజయవంతం చేయాలి…

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వన్‌ ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హల్‌లో ఆయా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ… జిల్లా మొత్తం 17 లక్షల 88 వేల మొక్కలను …

Read More »

ఘనంగా వైయస్‌ జయంతి వేడుకలు

బాన్సువాడ, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ నివాసంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కాకుండా కేంద్రంలో అధికారంలోకి …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధురాలికి రక్తం అందజేత…

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన అమృతమ్మ (77) కు కాలు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్త నిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు. గ్రామానికి చెందిన భూంపల్లి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »